ETV Bharat / bharat

టీకా రవాణాలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కొవిడ్​-19 వ్యాక్సిన్​ రవాణాపై విమానయాన సంస్థలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది డీజీసీఏ. డ్రై ఐస్​తో కలిపి ఈ టీకాను విమానాల్లో ఎలా తీసుకెళ్లాలో వివరిస్తూ.. పలు సూచనలు చేసింది.

DGCA issues guidelines to airlines for carrying COVID-19 vaccines packed in dry ice
వ్యాక్సిన్​ రవాణాపై ఎయిర్​లైన్స్​కు డీజీసీఏ మార్గదర్శకాలు
author img

By

Published : Jan 8, 2021, 7:38 PM IST

కరోనా వ్యాక్సిన్​ రవాణాపై అన్ని విమానయాన సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసింది డీజీసీఏ(డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​). డ్రై ఐస్​తో కొవిడ్​-19 వ్యాక్సిన్​ను విమానాల్లో తీసుకెళ్లే విషయమై పలు సూచనలిచ్చింది.

డ్రై ఐస్.. సాధారణ వాతావరణ పీడనంలో మైనస్​ 78 డిగ్రీల సెల్సియస్​ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కార్బన్​ డయాక్సైడ్​గా మారుతుంది. అందువల్ల దీనిని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) ప్రమాదకరమైనదిగా భావించిందని పేర్కొంటూ.. రవాణాపై పలు జాగ్రత్తలు సూచించింది. విమానంలో కార్బన్​ డయాక్సైడ్​ డిటెక్టర్లను పెంచాలని నిర్దేశించింది.

ఇదీ చదవండి: 'టీకా పంపిణీలో పాల్గొందాం- వారి కృషి అమోఘం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.