ETV Bharat / bharat

అంజన్నకు రూ.6.5 కోట్ల విలువైన బంగారు వస్త్రాలు - load hanuman

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సారంగ్​పుర్​ హనుమంతునికి భక్తులు భారీ విరాళం ఇచ్చారు. సమారు ఆరు కోట్ల యాభై లక్షలు విలువ చేసే బంగారు వస్త్రాలు, ఆభరణాలను తయారు చేయించి ఇచ్చారు.

Devotees Donate gold garments in sarangpur Hanumanji Temple worth rupees 6.5 crore
సారంగ్​పుర్​ హనుమంతునికి భూరి విరాణం
author img

By

Published : Nov 14, 2020, 5:48 PM IST

గుజరాత్​ సారంగపూర్​ హనుమంతునికి భక్తులు భూరి విరాళం సమర్పించారు. రూ. 6.5 కోట్ల విలువైన బంగారు వస్త్రాలు, ఆభరణాలను ఆలయ కమిటీకి అందజేశారు. ఈ వస్త్రాలు, ఆభరణాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు

దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అంతే సంఖ్యలో విరాళాలు, బహుమానాలు సమర్పిస్తుంటారు.

గుజరాత్​ సారంగపూర్​ హనుమంతునికి భక్తులు భూరి విరాళం సమర్పించారు. రూ. 6.5 కోట్ల విలువైన బంగారు వస్త్రాలు, ఆభరణాలను ఆలయ కమిటీకి అందజేశారు. ఈ వస్త్రాలు, ఆభరణాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు

దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అంతే సంఖ్యలో విరాళాలు, బహుమానాలు సమర్పిస్తుంటారు.

సారంగ్​పుర్​ హనుమంతునికి భూరి విరాణం

ఇదీ చూడండి: పార్టీలు, ఫొటోషూట్లు.. అన్నీ 'డబుల్ డెక్కర్' బస్సులోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.