ETV Bharat / bharat

ఓటరు అవగాహన కోసం బ్యాండ్​ బాజా 'బరాత్'! - loksabha

గతకొన్ని ఎన్నికల నుంచి ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇదే క్రమంలో ఉత్తరాఖండ్​లోని రుద్రప్రయాగలో ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్న పద్ధతిలో అవగాహన కార్యక్రమానికి తెరతీశారు అధికారులు.

ఓటరు అవగాహన కోసం బ్యాండ్​ బాజా 'బరాత్'!
author img

By

Published : Apr 9, 2019, 8:02 AM IST

ఓటరు అవగాహన కోసం బ్యాండ్​ బాజా 'బరాత్'!

ప్రస్తుతం ఎక్కడచూసినా లోక్​సభ ఎన్నికల మీదే అందరి దృష్టి. ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలేంటీ? ఎవరెంత ఖర్చు చేయగలరు? ఎక్కడ చూసినా ఇదే చర్చ. కానీ ఓటింగ్ శాతం చూస్తే అరవై నుంచి డెబ్భై శాతమే ఉంటూ వస్తోంది. 90 శాతం సాధిస్తే ఘనతగా భావిస్తాం.

ఓటరు అవగాహన కార్యక్రమాలకు ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు విశేష ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. ప్రతీ ఊర్లోనూ ఓటరు చైతన్యం కోసం ఒకరిద్దరు కృషి చేస్తుంటారు. ఓటు విశిష్టత గురించి చెప్తుంటారు. డబ్బుకు అమ్ముడు పోకూడదంటారు. కానీ వారు చెప్పేదానికి పెద్దగా స్పందన ఉండదు. ప్రభుత్వాల ప్రచారానికీ స్పందన అంతంత మాత్రమే.

ఎలాగైనా ఓటరును చైతన్యం చేయాలని సంకల్పించిన ఉత్తరాఖండ్​ రుద్రప్రయాగ్​ జిల్లా యంత్రాంగం ఓటు విశిష్టతపై అవగాహన కల్పించే ఓ ప్రత్యేక బరాత్ బృందం ఏర్పాటుచేసింది. వినూత్న కార్యక్రమానికి తెరతీసింది. 'ప్రజాస్వామ్య ఊరేగింపు'​ పేరుతో ఓటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో నృత్యాలు ఏర్పాటు చేస్తోంది. వారు చేసే నృత్యాలకు ఆకర్షితులైన ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పిస్తోంది. కానిస్టేబుళ్లతో పాటు సామాజిక ఉద్యమకారులు సంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు.

" ప్రజాస్వామ్య ఊరేగింపు అనే ఓటు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రజాస్వామ్యం సరిగా అమలు జరగట్లేదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఊరేగింపు ద్వారా ప్రజల్ని ఆకర్షించేందుకు నిర్ణయించాం." - రావత్, ముఖ్య అభివృద్ధి అధికారి, రుద్రప్రయాగ

AP Video Delivery Log - 1100 GMT News
Monday, 8 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1047: India BJP Manifesto AP Clients Only 4204918
India's ruling party releases election manifesto
AP-APTN-1022: UK Brexit Opposition No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4204914
UK opposition Brexit secretary on talks
AP-APTN-1016: Gaza Israel Election AP Clients Only 4204913
Gazans appear indifferent to Israeli election
AP-APTN-1004: China MOFA Briefing AP Clients Only 4204906
DAILY MOFA BRIEFING
AP-APTN-0947: Italy EU Salvini AP Clients Only 4204905
Italy's Salvini forms alliance of far-right parties
AP-APTN-0943: Luxembourg EU FMs AP Clients Only 4204903
EU FMs on Brexit and Libya ahead of meeting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.