ETV Bharat / bharat

తాహీర్​ హుస్సేన్​​ను పార్టీ నుంచి సస్పెండ్​ చేసిన ఆప్​ - Delhi Police

ఆప్​ కౌన్సిలర్​ తాహీర్ హుస్సేన్​పై దిల్లీ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. దిల్లీ అల్లర్లలో మృతి చెందిన నిఘా అధికారి(ఐబీ) అంకిత్​ శర్మ హత్య వెనకాల తాహీర్​ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా శర్మ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు తాహీర్​పై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తాహీర్ హుస్సేన్​ను పార్టీ నుంచి సస్పెండ్​ చేసినట్లు ఆప్​ ప్రకటించింది.

Delhi Police registers FIR against AAP councillor Tahir Hussain
తాహీర్​ హుస్సేన్​
author img

By

Published : Feb 27, 2020, 11:00 PM IST

Updated : Mar 2, 2020, 7:41 PM IST

ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) కౌన్సిలర్​ తాహీర్​ హుస్సేన్​పై కేసు​ నమోదు చేశారు దిల్లీ పోలీసులు. దిల్లీ అల్లర్లలో మృతి చెందిన నిఘా అధికారి(ఐబీ) అంకిత్ శర్మ హత్య వెనుక తాహీర్​ పాత్ర ఉన్నట్లు ఆరోపిస్తూ... శర్మ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

సస్పెండ్​

తాహీర్​ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆప్​ ప్రకటించింది. ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దిల్లీ అల్లర్లలో ఇప్పటికే 38 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'భారతీయుడు -2' ప్రమాదంపై శంకర్​ను ప్రశ్నించిన సీబీసీఐడీ

Last Updated : Mar 2, 2020, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.