ETV Bharat / bharat

జులైలో విద్యాసంస్థల పునరుద్ధరణపై నిర్ణయం!

జూన్​ 1 నుంచి లాక్​డౌన్​ 5.0 అమల్లోకి రానుంది. ఈ మేరకు త్రిశూల వ్యూహంతో నూతన మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. అయితే విద్యాసంస్థల పునరుద్ధరణను ఫేజ్​-2లో పరిగణించింది. జులైలో నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. అంతవరకు ఈ విషయంపై కసరత్తులు జరపాల్సిందింగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

Decision on reopening of schools too be taken in July
జూలైలో విద్యాసంస్థల పునరుద్ధరణపై నిర్ణయం!
author img

By

Published : May 30, 2020, 9:10 PM IST

Updated : May 30, 2020, 10:05 PM IST

కరోనా వైరస్​ విజృంభణతో మూతపడ్డ పాఠశాలలు, కళాశాలలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు కనపడటం లేదు. జూన్​ 1 నుంచి అమల్లోకి రానున్న లాక్​డౌన్​ 5.0లో కేంద్రం అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ.. విద్యాసంస్థల పునరుద్ధరణపై మాత్రం మరింత చర్చలు జరపాల్సి ఉందని ఫేజ్​-2 మార్గదర్శకాల్లో పేర్కొంది.

decision-on-reopening-of-schools-too-be-taken-in-july
జులైలో విద్యాసంస్థల పునరుద్ధరణపై నిర్ణయం!

ఇదీ చూడండి:- త్రిశూల వ్యూహంతో లాక్​డౌన్​ 5.0- కొత్త రూల్స్​ ఇవే...

Last Updated : May 30, 2020, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.