ETV Bharat / bharat

'భాజపాతో కాంగ్రెస్​ పోరాటం కొనసాగుతుంది' - వయనాడ్

కేరళలోని వయనాడ్​ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. అసత్యాలు, విద్వేషాలతోనే భాజపా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

'అబద్ధాలు, విద్వేషాలతోనే అధికారంలోకి మోదీ'
author img

By

Published : Jun 9, 2019, 5:37 AM IST

Updated : Jun 9, 2019, 6:32 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారమంతా అబద్ధాలు, విద్వేషాల నడుమే సాగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ పార్టీ మాత్రం సత్యం, ప్రేమలతోనే ప్రచారం నిర్వహించిందని ఉద్ఘాటించారు.

మూడు రోజుల వయనాడ్​ పర్యటనలో భాగంగా కాల్పెట్ట, కంబాల్​క్కాడ్, పనామరమ్, మనంత్వాడీ పుల్పల్లి, సుల్తాన్ బతేరీ ప్రాంతాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఉద్ఘాటించారు రాహుల్.

కాంగ్రెస్​ అధ్యక్షుడి సభలకు పెద్ద సంఖ్యలో వయనాడ్​వాసులు హాజరయ్యారు.

వయనాడ్​ ప్రజల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు రాహుల్.

rahul
వయనాడ్​ పర్యటనపై రాహుల్ ట్వీట్

ఇదీ చూడండి: 'ఉగ్రవాదానికి సహాయం.. మానవాళికి ప్రమాదం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Limburg, Netherlands. 8th June 2019.
Hammer Sprint - Stage two:
1. 00:00 ++TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Hammer Series
DURATION: 02:55
STORYLINE:
Deceuninck - Quick-Step lead after stage two's Hammer Sprint in Lumburg, Netherlands, on Saturday.
Last Updated : Jun 9, 2019, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.