సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
సీశాట్ పరీక్షను తొలగించాలన్న ప్రతిపాదనేమీ లేదని జితేంద్ర తెలిపారు. సివిల్ సర్వీస్ పరీక్షల నమూనాను కూడా మార్చబోమని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇదీ చూడండి:- రైల్వే ప్రయాణికులకూ యూజర్ ఛార్జీలు!