ETV Bharat / bharat

భారత్​లో కొత్తగా 63,489 కేసులు.. 944 మంది మృతి​ - కరోనా కేసులు

దేశాన్ని మహమ్మారి కరోనా పట్టి పీడిస్తోంది. కొత్తగా 63,489 కేసులు నమోదవ్వగా.. 944 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 25 లక్షల 89 వేలు దాటింది.

COVID-19 in all over India
భారత్​లో కొత్తగా 63,489 కేసులు.. 944 మంది మృతి​
author img

By

Published : Aug 16, 2020, 9:55 AM IST

Updated : Aug 16, 2020, 11:21 AM IST

భారత్​లో అలుపు లేకుండా కరోనా విస్తరణ కొనసాగిస్తోంది. రోజూ సగటున 60 వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 63,489 మంది వైరస్ ​బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25లక్షల 89 వేలు దాటింది. మరో 944 మంది మరణించారు.

COVID-19 in all over India
భారత్​లో కొత్తగా 63,489 కేసులు.. 944 మంది మృతి​

మరోవైపు ప్రభుత్వాలు తీసుకుంటున్న సమర్థమైన చర్యల వల్ల రికవరీ రేటు 71.91కు పెరిగింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతూ.. 1.93 శాతానికి చేరుకుంది. టెస్టింగ్, ట్రాకింగ్​, ట్రీట్​మెంట్​ వ్యూహంతో కరోనా పరీక్షల సంఖ్య కూడా రోజురోజుకు పెంచుతున్నారు. శనివారం 7 లక్షల 46 వేలకుపైగా నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం కొవిడ్​ టెస్టుల సంఖ్య 2 కోట్ల 93 లక్షలు దాటింది.

మొదటి స్థానంలో మహారాష్ట్ర..

ఒక్కరోజు నమోదైన కేసులు, మృతుల్లో మహారాష్ట్ర దేశంలోనే తొలి స్థానంలో ఉంది. మొత్తం మరణాల్లో తమిళనాడు, దిల్లీ, కర్ణాటక, గుజరాత్​, ఆంధ్రప్రదేశ్​ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: నైరాశ్యం నుంచి ఆశావహం దిశగా..

Last Updated : Aug 16, 2020, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.