ETV Bharat / bharat

విజయ్​మాల్యా ఆస్తుల జప్తునకు దిల్లీ కోర్టు ఆదేశాలు - FERA

బెంగళూరులోని లిక్కర్​ కింగ్ విజయ్​ మాల్యా ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక పోలీసులను దిల్లీ కోర్టు ఆదేశించింది. విదేశీ మారక నియంత్రణ చట్టం(ఫెరా) ఉల్లంఘన కేసులో న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

విజయ్ మాల్యా
author img

By

Published : Mar 23, 2019, 3:01 PM IST

మాల్యా ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశం
లిక్కర్​ కింగ్ విజయ్​ మాల్యాపై మరో వేటు పడింది. బెంగళూరులోని మాల్యా ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక పోలీసులకు దిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. విదేశీ మారక నియంత్రణ చట్టం (ఫెరా) నిబంధనల ఉల్లంఘనపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు న్యాయమూర్తి దీపక్ షెరావత్.

మాల్యా ఆస్తులను జులై 10 లోపు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. నగరంలో మొత్తం మాల్యాకు చెందిన 159 ఆస్తులు ఉన్నట్టు బెంగళూరు పోలీసులు కోర్టుకు తెలిపారు.

మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈ ఏడాది జనవరి 4న ప్రకటించింది. ప్రస్తుతం మాల్యా లండన్​లో నివాసముంటున్నాడు.

ఇదీ చూడండి:జమ్ము వేర్పాటువాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Capital One Arena. Washington, DC, USA. 22nd March 2019.
1. 00:00 Alexander Ovechkin before opening face off
First Period
2. 00:07 Jordan Greenway scores goal- Wild 1-0
Second Period
3. 00:26 Brett Connolly scores goal- 1-1
Third Period
4. 00:45 Tom Wilson loses puck on breakaway
5. 00:58 Various replays of Tom Wilson losing puck on breakaway
6. 01:09 Luke Kunin scores goal- Wild 2-1
7. 01:32 End of game- Wild win 2-1
SOURCE: NHL
DURATION: 01:48
STORYLINE:
The Minnesota Wild defeated the Washington Capitals 2-1 at the Capital One Arena in Washington, DC, USA on Friday.
The first period ended with the Wild leading the Capitals 1-0 thanks to a goal from Jordan Greenway.
Midway through the second period, Brett Connolly scored a goal to tie the game for the Capitals.
Luke Kunin scored the go-ahead goal with less than eight minutes left in the game to give the Wild a 2-1 lead, and that would be the final score of the game.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.