ETV Bharat / bharat

కొవిడ్​ విలయం: కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు - India corona cases

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. తాజాగా 60,975 కేసులు నమోదయ్యాయి. మరో 848 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 31,67,324కు చేరింది.

CORONA CASES IN INDIA
కొవిడ్​ విలయం: కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు
author img

By

Published : Aug 25, 2020, 9:31 AM IST

Updated : Aug 25, 2020, 9:53 AM IST

దేశంలో కొవిడ్​ విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 60,975 మందికి కరోనా​ పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి మరో 848 మంది బలయ్యారు.

CORONA CASES IN INDIA
దేశంలో కరోనా కేసుల వివరాలు

సానుకూలంగా రికవరీ రేటు

పెరుగుతున్న వైరస్​ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76 శాాతానికి సమీపించగాా.. యాక్టివ్​ కేసుల కన్నా రికవరీ రేటు మూడు రెట్లు అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.84 శాతానికి పడిపోయింది.

ఇదీ చదవండి: యాక్టివ్​ కేసుల కన్నా 3 రెట్లు అధికంగా రికవరీలు

Last Updated : Aug 25, 2020, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.