ETV Bharat / bharat

భారత సరిహద్దు సమీపంలో నేపాల్ హెలిప్యాడ్ల నిర్మాణం

భారత సరిహద్దు సమీపంలో నేపాల్ ప్రభుత్వం మూడు హెలిప్యాడ్లను నిర్మిస్తోంది. బిహార్​ వాల్మీకి నగర్​లో రెండు, ఉత్తర్​ప్రదేశ్​ సమీపంలో మరో హెలిప్యాడ్​ను నిర్మిస్తున్నట్లు సమాచారం.

nepal helipad
నేపాల్ హెలిప్యాడ్ల నిర్మాణం
author img

By

Published : Aug 6, 2020, 11:34 AM IST

Updated : Aug 6, 2020, 11:51 AM IST

భారత సరిహద్దుల్లో మూడు హెలిప్యాడ్లను నేపాల్ ప్రభుత్వం నిర్మిస్తోంది. గండక్ నది నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

nepal helipad
నేపాల్ హెలిప్యాడ్ల నిర్మాణం

వీటిలో రెండు హెలిప్యాడ్లను వరుసగా బిహార్​ రాష్ట్రం వాల్మీకి నగర్​లోని నరసాహి, త్రివేణిల్లో నిర్మిస్తున్నారు. మరో హెలిప్యాడ్​ను ఉత్తర్​ప్రదేశ్​లోని మహారాజ్​ గంజ్ జిల్లా సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిన్​ వద్ద నిర్మిస్తున్నారు.

nepal helipad
సశస్త్ర సీమాబల్

నేపాల్​ చర్యలను తీవ్రంగా పరిగణించిన సశస్త్ర సీమాబల్ అధికారులు సరిహద్దుల్లో గస్తీ ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొన్ని రోజులుగా భారత్​పై నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోంది నేపాల్​. కాలపానీ సమస్యతో సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది.

nepal helipad
సశస్త్ర సీమాబల్

ఇదీ చూడండి: భారత్-చైనా చర్చల పురోగతికి అడ్డుగా పాంగాంగ్!

Last Updated : Aug 6, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.