ETV Bharat / bharat

'రాజీవ్ నిర్ణయాలే సమాచార విప్లవానికి పునాది'

నేడు రాజీవ్​ గాంధీ 75వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆయన సమాధి స్థలం వీర్​ భూమి వద్ద నివాళులు, ఇందిరా గాంధీ స్టేడియంలో స్మారక సమావేశం, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు సహా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాజీవ్​ గాంధీ చేసిన కృషి వల్లే దేశంలో సమాచార విప్లవం వచ్చిందని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకున్నారు.

author img

By

Published : Aug 20, 2019, 7:45 AM IST

Updated : Sep 27, 2019, 2:55 PM IST

'రాజీవ్ నిర్ణయాలే సమాచార విప్లవానికి పునాది'

దేశంలో సమాచార విప్లవానికి ఆద్యులు మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ అని ఉద్ఘాటించారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. నేడు రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. రాజీవ్​ గాంధీ సమాధి వీర్​ భూమి వద్ద కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించనున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న స్మారక సమావేశంలో సోనియాగాంధీ ప్రసంగించనున్నారు. ఇదే వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. రైసినా రోడ్​లో నిర్వహించే రక్తదాన కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరు కానున్నారని సమాచారం.

'సాంకేతిక సారథి రాజీవ్'

దేశంలో సమాచార, సాంకేతిక విప్లవానికి రాజీవ్​గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ.

"మా తండ్రి రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాం. ఆయన గౌరవార్థం ఈ వారంలోని ప్రతిరోజూ సమాచార విప్లవం సహా రాజీవ్ సాధించిన ఘనతలకు సంబంధించిన ఒక్కో అంశాన్ని వెల్లడించనున్నాను."

- ట్విట్టర్​లో రాహుల్ గాంధీ

రాజీవ్​గాంధీ సమాచార, సాంకేతిక రంగంలో సాధించిన విజయాలకు సంబంధించిన 55 సెకన్ల నిడివిగల వీడియోను పోస్ట్​ చేశారు రాహుల్ గాంధీ.

  • This week we will celebrate my father, Rajiv Gandhi Ji's 75th birth anniversary with memorial events across India.

    To honour him, each day this week, I will draw attention to one of his many incredible achievements. Today, the Information Technology revolution. #RajivGandhi75 pic.twitter.com/qBjIfTVRkj

    — Rahul Gandhi (@RahulGandhi) August 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: పెళ్లి వయసుపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు

Jaipur (Rajasthan), August 19 (ANI): On the occasion of 75th birth anniversary of former prime minister Rajiv Gandhi, the State Government organised 'Rajiv Rajasthan Innovation Vision' function at Birla Auditorium in Jaipur. The two-day program was inaugurated by Chief Minister Ashok Gehlot. Various projects of Information and Technology and Communication Department were launched by the Chief Minister on this occasion. These include Go-Live of the Rajasthan State Data Center's server form operation, Rajiv Gandhi Innovation and Startup Mission, E-Sign Data Center and Aadhaar Data Vault Launch, Dhara and Revenue Officer App Launch, State Sahakar Portal and Mobile Apps. Chief Minister also released the booklets "Rajasthan E-Governance Project and Innovation" and "E-Governance Initiative in Rajasthan" and rewarded the selected people for doing specific work in the field of e-governance.
Last Updated : Sep 27, 2019, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.