ETV Bharat / bharat

స్వగ్రామంలో అహ్మద్ పటేల్ అంతిమ సంస్కారాలు - ahmed patel news

గుజరాత్​ భరూచ్​లో కాంగ్రెస్ సవ్యసాచి, సీనియర్ నేత అహ్మద్ పటేల్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.

Ahmed Patel
అహ్మద్ పటేల్
author img

By

Published : Nov 26, 2020, 1:24 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అంత్యక్రియలు గుజరాత్ ​భరూచ్​లోని సొంతూరు పిరమణ్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.

అహ్మద్ పటేల్ అంతిమ సంస్కారాలు

కరోనా నేపథ్యంలో అహ్మద్ పటేల్ అంతిమ సంస్కారాలను అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించారు.

Ahmed Patel
రాహుల్ గాంధీ

ఇదీ చూడండి: కాంగ్రెస్‌ సవ్యసాచి అహ్మద్‌ భాయ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.