ETV Bharat / bharat

దిల్లీలో చీపురు వైపు హస్తం చూపు - CONGRESS

దిల్లీలో ఆమ్​-ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ముందుగా దిల్లీలో ఒంటరిగా బరిలోకి దిగాలని హస్తం పార్టీ యోచించింది. తాజాగా ఆమ్​-ఆద్మీతో పొత్తు లోక్​సభ ఎన్నికల్లో కలిసొస్తుందని పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

హస్తం 'చీపురు' పట్టేనా..!
author img

By

Published : Mar 19, 2019, 1:55 PM IST

Updated : Mar 19, 2019, 8:54 PM IST

దిల్లీలో ఆమ్​-ఆద్మీ పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ చర్చలు నడుపుతోంది. ఇరు పార్టీల లక్ష్యం భాజపాను ఓడించడమే కాబట్టి కలసి పోటీ చేసే అంశంపై కాంగ్రెస్​ కసరత్తు చేస్తోంది. ఆమ్​ఆద్మీ నేతలతో, సొంత పార్టీ సీనియర్లతోనూ వరుస భేటీలు నిర్వహిస్తోంది.

దిల్లీలో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు తొలుత ప్రకటించింది కాంగ్రెస్​. అయితే ఆమ్​ఆద్మీతో పొత్తు లోక్​సభ ఎన్నికల్లో కలిసొస్తుందని కాంగ్రెస్​ పెద్దలు భావిస్తున్నారు.

మంతనాలు..

పొత్తుపై ఆమ్​-ఆద్మీ పార్టీ నేతలతో కాంగ్రెస్​ నాయకత్వం చర్చలు జరుపుతుంది. పార్టీ సీనియర్​ నాయుకులతోనూ సమావేశాలు నిర్వహిస్తోంది.

ఆమ్​ఆద్మీ పార్టీతో పొత్తుపై పీ.సీ చాకో స్పందన

దిల్లీలో ఉన్న సీనియర్ కాంగ్రెస్​ నాయకులు భాజపాను, మోదీని తక్షణం ఓడించడమే పార్టీ ముందున్న లక్ష్యమని భావిస్తున్నారు. దాని కోసం ఆమ్​-ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది మెజారిటీ దిల్లీ కాంగ్రెస్​ నాయకుల అభిప్రాయం. ఈ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. దీనిపై కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీ కార్యవర్గ సమావేశంలో భాజపాను వ్యతిరేకించే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాము. దిల్లీ కాంగ్రెస్​ నాయకులూ ఈ నిర్ణయాన్ని శిరసావహిస్తారు. - పీసీచాకో, దిల్లీ కాంగ్రెస్​ వ్యవహారాల బాధ్యుడు

భేదాలు..!

ఆమ్-​ఆద్మీతో పొత్తుపై దిల్లీ కాంగ్రెస్​ నాయకుల్లో భేదాభిప్రాయాలున్నట్లు తెలుస్తోంది. దిల్లీ కాంగ్రెస్​ అధినేత్రి షీలా దీక్షిత్​ ఆమ్​ఆద్మీతో పొత్తు కాంగ్రెస్​కు నష్టం చేకూరుస్తుందంటూ రాహుల్​ గాంధీకి లేఖ రాశారు. కొంతమంది నాయకులు షీలా దీక్షిత్ తీరుపై గుర్రుగా ఉన్నారు.

మధ్యవర్తిత్వం..?

ఆమ్​ఆద్మీ-కాంగ్రెస్​ మధ్య పొత్తు కుదిర్చేందుకు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భాజపా ఓటమే లక్ష్యంగా దిల్లీలో పవార్​ పావులు కదుపుతున్నారు.

మే-12న దిల్లీలో లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
TUESDAY 19 MARCH
1300
LONDON_ Jordan Peele, Lupita Nyong'o and Winston Duke discuss 'electrifying' new horror thriller, 'Us.'
2200
TBC TIMING: LONDON_ TV names expected the Royal Television Society Awards.
COMING UP ON CELEBRITY EXTRA
NEW YORK_ Paris Hilton and Christian Gowan discuss their first big fashion purchase.
NASHVILLE, TN._ British singer-songwriter Yola talks about getting burned in a house fire.
NEW YORK_ Casey Wilson: actress, writer, podcast host and 'Real Housewives' fan.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NASHVILLE_ Brooks & Dunn, Ray Stevens get invite to Country Music Hall of Fame
NEW YORK_'Shazam!' star Zachary Levi says don't pit his film against Brie Larson and 'Captain Marvel'
NEW YORK_Rob Delaney and Sharon Horgan talk about the fourth and final season of 'Catastrophe' on Amazon.
DUBAI_Dior showcases its SS19 Haute Couture collection in Dubai
LOS ANGELES_Moran Atias promises 'The Village' is a show for everyone
TOKYO_ New short film from OTRO features David Beckham in Tokyo.
OBIT_ Dick Dale, King of Surf Guitar, dead at 81.
NEW YORK_ 'Hotel Mumbai' cast discuss NZ shooting; Armie Hammer applauds boy who smashed egg on senator.
HONG KONG_ Korean stars win prizes at 13th Asian Film Awards.
LONDON_ David Harbour promises 'lighter season' of 'Stranger Things.'
BEVERLY HILLS_ At Fashion Los Angeles Awards, Gaga praises her award-winning hairstylist, jokes about staying up all night to bleach her hair pre-Oscars.
HONG KONG_ Renny Harlin opens the 43rd Hong Kong International Film Festival; talks action scenes.
TEL AVIV_ Israeli singer Kobi Marimi says being Eurovision contestant is 'a dream come true.'
HONG KONG_ 'Bodies at Rest' opens the 43rd Hong Kong International Film Festival.
CELEBRITY EXTRA
NEW YORK_ Kristin Cavallari's style star? Kate Moss.
NEW YORK_ Elie Tahari, Anna Sui, and Sophie Delafontaine look back on their earliest fashion creations.
NASHVILLE_ Dierks Bentley talks about his '90s band, Hot Country Knights.
Last Updated : Mar 19, 2019, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.