ETV Bharat / bharat
భాజపా ఎంపీపై దాడికి నిరసనగా 12 గంటల బంద్ - clashes between tmc and bjp workers
పశ్చిమ్ బంగాలో తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో బైరక్‌పూర్ భాజపా ఎంపీ అర్జున్ సింగ్ గాయపడ్డారు. బైరక్‌పూర్ పోలీసు కమిషనర్ మనోజ్ తన తలపై కొట్టి గాయపరిచారని సింగ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సింగ్ పై దాడికి నిరసనగా ... సెప్టెంబర్ 2న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. 12 గంటల పాటు బైరక్పూర్లో బంద్‌కు పిలుపునిచ్చింది భాజపా.
భాజపా ఎంపీ అర్జున్‌సింగ్ పై దాడికి నిరసనగా బంద్
By
Published : Sep 1, 2019, 11:41 PM IST
| Updated : Sep 29, 2019, 3:07 AM IST
భాజపా ఎంపీ అర్జున్‌సింగ్ పై దాడికి నిరసనగా బంద్ బంగాల్లో టీఎమ్సీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో భాజపా ఎంపీ అర్జున్ సింగ్ గాయపడ్డారు. తన తలను బైరక్‌పూర్ పోలీసు కమిషనర్ మనోజ్ గాయపరిచారని పేర్కొన్నారు.బైరక్‌పూర్‌లోని శ్యామ్‌నగర్ పార్టీ కార్యాలయంపై టీఎంసీ నియంత్రణ కలిగి ఉండటంపై భాజపా కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించారు. ఆందోళనలు విరమించాలని పోలీసులు చెప్పగా భాజపా కార్యకర్తలు వారితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో తృణమూల్, భాజపా కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా బైరక్‌పూర్ ఎంపీ తలకు బలంగా గాయమైందని పోలీసులు పేర్కొన్నారు. తీవ్ర రక్త స్రావం అవుతున్న అర్జున్ సింగ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో పోలీసులతో పాటు, పలువురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు.
ఈ ఘటనను వ్యతిరేకిస్తూ బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఎంపీ అర్జున్ సింగ్‌పై దాడికి నిరసనగా భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 2న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బైరక్పూర్లో 12 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది.
ఇదీ చూడండి : వారిని ఇప్పుడే విదేశీయులుగా పరిగణించం: రవీశ్
.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Sept 1, 2019 (CCTV - No access Chinese mainland)
1. Launching ceremony of "Radio The Greater Bay" in progress
2. Officials launching Radio The Greater Bay
3. Scroll unfolding
4. Attendees applauding
5. Various of smart phone showing article about Radio The Greater Bay
Beijing, China - Recent (CCTV - No access Chinese mainland)
6. Radio The Greater Bay studio sign
7. Labels reading "Greater Bay Area", "Hong Kong"
8. Broadcasting equipment
9. Various of broadcasters at work
FILE: China - Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
10. Animation showing map of Guangdong-Hong Kong-Macao Greater Bay Area
11. Animation showing city views in Guangzhou, Shenzhen, Hong Kong, Macao
China Media Group (CMG) launched the first national-level radio service for the emerging Guangdong-Hong Kong-Macao Greater Bay Area in south China on Sunday morning.
A new media platform of the radio service was also launched on the same day.
"Radio The Greater Bay" will broadcast to audiences in the Guangdong-Hong Kong-Macao Greater Bay Area, including Guangdong Province's Guangzhou City, Shenzhen City, Zhuhai City, Foshan City, Huizhou City, Dongguan City, Zhongshan City, Jiangmen City, Zhaoqing City, Hong Kong Special Administrative Region and Macao Special Administrative Region.
It broadcasts at FM 101.2MHz and AM 1215KHz for 21 hours a day, delivering timely authoritative information of the central government, the implementation process of the national strategy for the Greater Bay Area development and the new practice of the "one country, two systems" principle.
Nie Chenxi, deputy head of the Publicity Department of the Communist Party of China (CPC) Central Committee and also director of the National Radio and Television Administration, Shen Haixiong, deputy head of the Publicity Department of the CPC Central Committee and also president of China Media Group, Zhuang Rongwen, deputy head of the Publicity Department of the CPC Central Committee and also director of the Cyberspace Administration of China, Huang Liuquan, vice director of the Hong Kong and Macao Affairs Office of the State Council, Yan Xiaoming, vice president of China Media Group, and Fu Hua, member of the Standing Committee of the CPC Guangdong Provincial Committee and also head of the Publicity Department of the CPC Guangdong Provincial Committee, jointly launched the radio service and the new media platform.
Shen said in his speech that the Guangdong-Hong Kong-Macao Greater Bay Area is one of areas with the highest level of openness and the most dynamic economy and is of great strategic importance in the country's overall development in the new era. Building the Greater Bay Area is a new endeavor to create a new landscape in all-around opening up in the new era, but also offer a new way to fully implement the "one country, two systems" principle, he added.
Shen said the radio service and the new medial platform will help give to full play the comprehensive advantages of Guangdong, Hong Kong and Macao, enhance the cooperation among the inland, Hong Kong and Macao, support Hong Kong and Macao to integrate into the country's overall development, deliver benefits to Hong Kong and Macao compatriots, maintain the long-term prosperity and stability of Hong Kong and Macao, and let Hong Kong and Macao compatriots shoulder the historical responsibility of national rejuvenation and enjoy the glory of their rich, strong and prosperous country.
According to head of the program center of the radio service, the radio service and new media platform highlight four characters, namely, serving the nation and performing the role of mainstream media, focusing on financial information and policy interpretation, mainly broadcasting in Cantonese and providing Hakka and Chaoshan dialect programs, catering to young people.
Its programs cover news, business, lifestyle, culture and music.
The CMG is a pioneer in using the "5G+4K/8K+AI" broadcasting technology. With this advantage, the "Radio the Greater Bay" will work at developing all-media radio broadcasting and providing pluralistic new media services to local audiences.
The Greater Bay Area consists of the Hong Kong Special Administrative Region, the Macao Special Administrative Region, as well as nine cities in Guangdong Province -- Guangzhou, Shenzhen, Zhuhai, Foshan, Huizhou, Dongguan, Zhongshan, Jiangmen and Zhaoqing.
China plans to vigorously develop the Greater Bay Area into a world-class bay area and forge a top international city cluster, building an important driver for national economic growth.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 3:07 AM IST