ETV Bharat / bharat

జామియా వర్శిటీ అల్లర్లపై 2 కేసులు నమోదు

పౌర చట్జానికి వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో చెలరేగిన హింస ఘటనలపై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ.. దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు పిటిషనర్లు.

Citizenship Act protests
జామియా వర్శిటీ అల్లర్లపై 2 కేసులు నమోదు
author img

By

Published : Dec 16, 2019, 12:38 PM IST

పౌర చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎమ్​ఐ) విశ్వవిద్యాలయం, పరిసర ప్రాంతాల్లో చెలరేగిన హింస ఘటనలపై రెండు కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. జామియా నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఒకటి, న్యూ ఫ్రెండ్స్​ కాలనీ పోలీస్​ స్టేషన్​లో మరో కేసు నమోదయింది.

జామియా ఘటనపై దిల్లీ హైకోర్టులో పిటిషన్​..

జామియా ఇస్లామియా వర్శిటీలోని విద్యార్థులపై ఆదివారం రాత్రి పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది.

అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోరగా అందుకు నిరాకరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్​ పాటిల్​ నేతృత్వంలోని ధర్మాసనం. గాయపడిన విద్యార్థులకు సరైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు.

ఇదీ చూడండి: లఖ్​నవూ నద్వా కళాశాలలో విద్యార్థుల ఆగ్రహ జ్వాలలు

Mumbai, Dec 15 (ANI): Punjab and Maharashtra Co-operative (PMC) Bank depositors staged a protest in Mumbai, demanding to lift imposition over their money deposited in the scam-ridden bank. They protested outside Reserve Bank of India office. The PMC Bank has around 16 lakh depositors and was placed under an RBI administrator on September 23 for six months due to massive under-reporting of due loans.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.