ETV Bharat / bharat

'ప్రచారానికి వెళ్లకుండా ఐటీ దాడుల కుట్ర' - భాజపా

శివగంగలో తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. తన ఇళ్లపై ఐటీ దాడులకు కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు.

"ప్రచారానికి వెళ్లకుండా ఐటీ దాడుల కుట్ర"
author img

By

Published : Apr 8, 2019, 9:17 AM IST

Updated : Apr 8, 2019, 10:43 AM IST

'ప్రచారానికి వెళ్లకుండా ఐటీ దాడుల కుట్ర'

శివగంగలోని తన నివాసంపై ఐటీ దాడులు జరిపించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని కాంగ్రెస్ ​నేత చిదంబరం ఆరోపించారు. శివగంగ లోక్​సభ నియోజకవర్గంలో తమ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడానికే భాజపా ఈ కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు.

"ఐటీ శాఖ చెన్నై, శివగంగలోని నా నివాసాలపై దాడులు చేయడానికి యోచిస్తోంది. మేము ఆ శోధన బృందాన్ని ఆహ్వానిస్తున్నాము."

  • I have been told that the I T department has plans to raid my residence in Sivaganga constituency and in Chennai. We will welcome the search party!

    — P. Chidambaram (@PChidambaram_IN) April 7, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఐటీ శాఖకు తెలుసు మేము దాచడానికి ఏమీ లేదని. ఇంతకుముందు ఐటీతో పాటు ఇతర సంస్థల అధికారులూ మా నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రస్తుత ఐటీ దాడుల యోచన వెనుక ఉన్న అసలు ఉద్దేశం, మా ఎన్నికల ప్రచారం అడ్డుకోవడమే."- చిదంబరం, కాంగ్రెస్​ నేత, మాజీ ఆర్థికమంత్రి

  • The I T department knows that we have nothing to hide. They and other agencies have searched our residences before and found nothing. The intention is to cripple the election campaign.

    — P. Chidambaram (@PChidambaram_IN) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రభుత్వ చర్యలు ప్రజలు గమనిస్తున్నారని, ఈ లోక్​సభ ఎన్నికల్లో వారికి (భాజపా) తగిన గుణపాఠం చెబుతారని చిదంబరం ట్వీట్ చేశారు.

  • The people are watching the excesses of this government and will deliver a fitting lesson in the elections.

    — P. Chidambaram (@PChidambaram_IN) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం... తమిళనాడులోని శివగంగ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్నారు. ఈయన పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కార్తీ బెయిల్​పై ఉన్నారు.

ఇదీ చూడండి: కోల్​కతా మాజీ సీపీపై మరోసారి సుప్రీంకు సీబీఐ

Intro:Body:Conclusion:
Last Updated : Apr 8, 2019, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.