ETV Bharat / bharat

వీడియోకాన్​ కేసులో ఈడీ ముందుకు కొచ్చర్​

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్​ ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఐసీఐసీఐ-వీడియోకాన్​ అక్రమ రుణ మంజూరు కేసుపై ఆమెను ప్రశ్నిస్తున్నారు అధికారులు.

వీడియోకాన్​ కేసులో ఈడీ ముందుకు కొచ్చర్​
author img

By

Published : May 13, 2019, 11:33 AM IST

ఐసీఐసీఐ బ్యాంకు ​ మాజీ ప్రధాన కార్యనిర్వహణాధికారి చందాకొచ్చర్​ దిల్లీలోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​(ఈడీ) కార్యాలయంలో హాజరయ్యారు. ఐసీఐసీఐ-వీడియోకాన్​ అక్రమ రుణ మంజూరు కేసుపై ఆమెను ప్రశ్నిస్తున్నారు అధికారులు.

విచారణకు హాజరుకావాలంటూ చందాకొచ్చర్​ సహా ఆమె భర్త దీపక్​ కొచ్చర్​కు గతంలో సమన్లు జారీ చేసింది ఈడీ. కొచ్చర్​, వీడియోకాన్​ ప్రతినిధి వేణుగోపాల్​ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.

వీడియోకాన్​కు రూ.1875 కోట్ల రుణం మంజూరు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారన్నది చందాకొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​, వేణుగోపాల్​పై ప్రధాన ఆరోపణ.

AP Video Delivery Log - 0000 GMT News
Monday, 13 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2345: NZ UN Guterres Climate No Access New Zealand 4210539
UN Sec-Gen congratulates NZ on climate response
AP-APTN-2238: Philippines Elections AP Clients Only 4210536
Polls open in Philippines senatorial elections
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.