ETV Bharat / bharat

ఎఫ్​​డీఐ నిబంధనలు సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయాలు - ఆర్థికం

ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చే దిశగా వరుస నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. తాజా కేబినెట్​ భేటీలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్​డీఐ) పెంచేందుకు.. నిబంధనలను సరళీకరించేందుకు నిర్ణయించింది. బొగ్గు, ఒప్పంద తయారీ రంగాల్లో వంద శాతం ఎఫ్​డీఐలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. 75 నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్​ ఆమోదం తెలిపింది.

కేబినెట్​ భేటీ: ఎఫ్​డీఐ నిబంధనలు సడలిస్తూ కీలక నిర్ణయాలు
author img

By

Published : Aug 28, 2019, 9:12 PM IST

Updated : Sep 28, 2019, 4:01 PM IST

దేశ ఆర్థిక రంగానికి చేయూత అందించే దిశగా నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్​డీఐ)లను పెంచే దిశగా అడుగులు వేసింది. కేబినెట్ నిర్ణయాలను సీనియర్ మంత్రులు ప్రకాశ్​ జావడేకర్​, పీయూష్​ గోయల్ ప్రకటించారు.

కేబినెట్​ భేటీ: ఎఫ్​డీఐ నిబంధనలు సడలిస్తూ కీలక నిర్ణయాలు

"ఆర్థిక ప్రగతి కోసం ఇంతకుముందు విదేశీ రుణాలను ఎక్కువగా తీసుకునేవారు. కానీ మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లలో విదేశీ నిధులను ఎఫ్​డీఐల రూపంలో ఎక్కువగా తీసుకొచ్చింది. మా ప్రభుత్వంలో 286 బిలియన్​ డాలర్ల విదేశీ నిధులు ఎఫ్​డీఐల రూపంలో భారత్​కు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత్​కు మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఎఫ్​డీఐ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. వాటిని సరళీకరించి పెట్టుబడులను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. దీనితో పాటు సులభతరంగా వ్యాపారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి."

-పీయూష్ గోయల్, కేంద్రమంత్రి

కేబినెట్ నిర్ణయాలు:

  • బొగ్గు గనుల తవ్వకాలు, కాంట్రాక్టు తయారీ రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ నిర్ణయం.
  • డిజిటల్ మీడియాలో 26 శాతం ఎఫ్​డీఐలకు అనుమతి.
  • 75 నూతన వైద్య కళాశాలల ఏర్పాటు. 24 వేల 375 కోట్లవ్యయంతో ఏర్పాటయ్యే కళాశాలల ద్వారా 15, 700 నూతన ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం.
  • చెరకు రైతులకు ప్రోత్సాహం కల్పించేందుకు 6268 వేలకోట్ల ఎగుమతి రాయితీ ప్రకటన.
  • విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కోసం అంతర్జాతీయ కూటమి(సీఆర్​డీఐ) ఏర్పాటుకు నిర్ణయం. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ప్రకటన.

ఇదీ చూడండి: గొప్ప ప్రదేశాల్లో ఐక్యతా విగ్రహానికి చోటుపై మోదీ హర్షం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 28 August 2019
1. European Commission building
2. EU flags
3. UK chief Brexit negotiator David Frost leaving European Commission
4. Man filming with phone
5. British delegation cars leaving
EBS - AP CLIENTS ONLY
Brussels - 28 August 2019
6. European Commission spokeswoman Mina Andreeva at news conference
7. SOUNDBITE (English) Mina Andreeva, European Commission spokeswoman:
"Indeed, as I said yesterday, he (David Frost) will have technical meetings with members of the (EU) Task Force 50 (on Brexit negotiations), and that is something that is ongoing at the moment and then also with the head of cabinet of (European Commission) President (Jean-Claude) Juncker, Clara Martinez Alberola. This follows on from yesterday's phone call between President Juncker and (UK) Prime Minister (Boris) Johnson, and obviously our negotiators will listen to what the UK has to say, and we will engage accordingly and constructively with the UK on any concrete proposals that they might have and that are of course compatible with the withdrawal agreement."
8. News conference
9. SOUNDBITE (English) Mina Andreeva, European Commission spokeswoman:
"I mean, I think you all well aware that we are not commenting on internal political procedures of our member states and we are also not going to speculate what this means in terms of next steps in the UK's parliamentary procedures. I think this is for the UK to answer."
10. Wide of Andreeva at news conference
STORYLINE:
The European Commission on Wednesday said the EU will not comment on UK Prime Minister Boris Johnson's decision to suspend the British parliament until October 14.
"I think this is for the UK to answer", European Commission spokesperson Mina Andreeva told reporters in Brussels.
"We are not commenting on internal political procedures of our member states and we are also not going to speculate what this means in terms of next steps in the UK's parliamentary procedures."
Johnson asked Queen Elizabeth II on Wednesday to suspend Parliament, throwing down the gauntlet to his critics and causing outrage among opposition leaders who will have even less time to thwart a no-deal Brexit.
Since Parliament is normally suspended before the speech, the decision means opposition lawmakers would be unlikely to have enough time to pass laws blocking the UK's exit from the European Union without a negotiated deal on 31 October.
Asked about a meeting between EU and UK Brexit negotiators, Andreeva confirmed that the UK's chief negotiator David Frost was in Brussels meeting the EU Task Force 50 but insisted that it was a technical meeting only.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.