ETV Bharat / bharat

సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

author img

By

Published : Aug 18, 2020, 8:46 AM IST

దేశంలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. అయితే ఇక్కడ సామాజిక మరుగుదొడ్లు వారిలో 62 శాతం మందికి వైరస్​ సోకినట్లు సిరో సర్వేలో తేలింది.

CAN CORONAVIRUS SPREAD THROUGH DEFECTIVE BATHROOM SEWAGE PIPES?
సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62 శాతం మందికి కరోనా

మహారాష్ట్ర పుణెలో కొవిడ్​ ప్రభావిత ప్రధాన ప్రాంతాలు ఐదింటింలో 36 నుంచి 62 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్లు సిరో సర్వేలో తేలింది. అక్కడి నగరపాలక సంస్థలోని ఐదు వార్డుల్లో దీనిని నిర్వహించారు. బంగ్లాల్లో నివసించే వారిలో 43.9 శాతం మేర, మురికివాడలు, చిన్న చిన్న కాలనీల్లో నివాసం ఉంటున్న వారిలో 56-62 శాతం మేర సిరో పాజిటివిటీ కనిపించింది.

అపార్ట్​మెంట్లలో ఉన్న వారిలో 33 శాతం మందికి, సామాజిక మరుగుదొడ్లు ఉపయోగించే ప్రాంతాల్లో 62.2 శాతం మందికి వైరస్​ సంక్రమించినట్లు వెల్లడైంది.

ఇదీ చూడండి సృజనకు సోపానం-ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.