ETV Bharat / bharat

కేబినెట్ ఆమోదముద్ర

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర కేబినెట్​ మరోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

కేబినెట్ ఆమోదముద్ర
author img

By

Published : Mar 8, 2019, 5:39 AM IST

ఎన్నికల నగారా మోగేందుకు గడువు దగ్గర పడుతున్న సమయంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాల్లోని పలు కార్యక్రమాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది.

మెట్రో రైలు

దిల్లీ, ముంబై మెట్రో రైలు విస్తరణ, దిల్లీలో నాలుగో దశ మెట్రో రైలు, ముంబైలో మూడో దశ పట్టణ రవాణా వ్యవస్థకు కేబినెట్​ ఆమోదం తెలిపింది

విమానాశ్రయాల అభివృద్ధి

విమానయాన సేవల్ని విస్తృతం చేసేందుకు కేబినెట్​ నిర్ణయించింది. దేశంలోని విమానాశ్రయాల అభివృద్ధికి రూ.4500 కోట్లు మంజూరుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. రాష్ట్రాల పరిధిలో నిర్మాణంలో ఉన్నవాటికి, విమానాశ్రయాల పునరుద్ధరణకు ఈ నిధులు వెచ్చించనున్నారు.

జల విద్యుత్ ప్రాజెక్టులు

3,760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన నాలుగు జల విద్యుత్​​ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 31,560 కోట్ల కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు సోలార్, పవన విద్యుత్​ ప్రాజెక్టులకు కేటాయింపులు చేసింది.

చక్కెర కర్మాగారాలకు ఊతం

చక్కెర కర్మాగారాలకు రూ.12,900 కోట్ల అదనపు రుణాలు అందించేందుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఇటీవల ప్రారంభించిన కొత్త పథకానికి అనుగుణంగా ఇథనాల్​ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంది. వీటితో పాటు మొలాసెస్​ ఆధారిత డిస్టిలరీలకు రూ. 2,600 కోట్లను అందించనుంది.

విద్యారంగం

దేశ వ్యాప్తంగా మరో 50 కేంద్రీయ విద్యాలయాలకు అనుమతులిచ్చింది కేబినెట్. సీఆర్పీఎఫ్, రైల్వే ఉద్యోగులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటితో సుమారు లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్​ వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్లలో వీటికోసం రూ. 1,579.9 కోట్లను ఖర్చు పెట్టనున్నారు.

undefined

కేంద్రీయ విద్యాసంస్థల్లో 200 పాయింట్​ రోస్టర్​ విధానాన్ని పునురుద్ధరించారు. దీని ప్రకారం కళాశాలను లేదా విశ్వవిద్యాలయాన్ని ఒక యూనిట్​గా పరిగణిస్తారు. దీని ప్రకారమే రిజర్వేషన్ల ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం చేపడతారు.

వస్త్ర పరిశ్రమలో పన్ను తగ్గింపు

వస్త్ర పరిశ్రమలో పన్నులను తగ్గిస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. మార్కెట్​లో పోటీతత్వం పెంపొందించే విధంగా రవాణాపై పూర్తిస్థాయిలో పన్ను తగ్గింపుకు చర్యలు తీసుకుంది.

ఈసీహెచ్​ఎస్​

మాజీ సైనిక ఉద్యోగుల ఆరోగ్య పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారు, ఎమర్జెన్సీ కమిషన్​ అధికారులు, తక్కువ సర్వీస్​ కలిగినవారు, స్వతహాగా పదవీ విరమణ పొందిన వారికి సైతం ఈ పథకం వర్తించనుంది.

LUXEMBOURG WHALE SANCTUARY
SOURCE: ASSOCIATED PRESS/MASTER AND THE MEDIA/SEA LIFE TRUST
RESTRICTIONS: AP Clients Only/Master and the Media/Sea Life Trust: Must onscreen courtesy
LENGTH: 4:59
SHOTLIST:
VNR - MASTER AND THE MEDIA/SEA LIFE TRUST - MUST ONSCREEN COURTESY "MASTER AND THE MEDIA/SEA LIFE TRUST"
Luxembourg - 4 March 2019
1. Close of hangar doors opening at Luxembourg Airport
2. Low shot of Cargolux cargo carrier aircraft leaving hangar
3. Various of aircraft outside hangar
4. Tilt up of worker guiding aircraft into hangar
5. Pan left of aircraft entering hangar
6. Tilt up of aircraft nose opening
VNR - SEA LIFE TRUST - MUST ONSCREEN COURTESY "SEA LIFE TRUST"
Shanghai, China - 2018
7. Various of Little White and Little Grey beluga whales performing at Changfeng Ocean World
8. Wide of audience watching
9. Wide of beluga whales jumping from water, audience cheers
10. Various of beluga whales in tank, interacting with trainers
VNR - MASTER AND THE MEDIA/SEA LIFE TRUST - MUST ONSCREEN COURTESY "MASTER AND THE MEDIA/SEA LIFE TRUST"
Luxembourg - 4 March 2019
11. SOUNDBITE (English) Rob Lott, Whale and Dolphin Conservation (WDC):
"The goal is a brighter future for Little White and Little Grey, but the larger prize, if you like, is we're going to provide a blueprint, a template for other species and other locations all around the world to offer whales and dolphins a brighter future."
12. Wide of Cargolux cargo carrier aircraft in hangar
13. Various of worker closing aircraft nose
14. Pan right of aircraft interior
15. Tilt down of aircraft controls
16. SOUNDBITE (English) Claude Zehren, EVP and Captain, Cargolux Airlines International:
++PART OVERLAID++
"It's really the purpose of this, and you slowly start to realise what you're part of. Getting these two whales out of captivity to a sanctuary, so as close to their natural habitat as possible. It's just something you can dream of."
ASSOCIATED PRESS
Archive : Heimaey, Iceland - 14 September 2018
17. Wide of small island in ocean
18. Wide of mountain
19. Wide of Heimaey village
20. Wide of homes, mountain in background
21. Various of Klettsvik Bay, seen from motor boat
ASSOCIATED PRESS
Archive : London, UK - 11 September 2018
22. Setup shot of Andy Bool, Head of Sea Life Trust, in aquarium
23. Cutaway of fish in aquarium
24. SOUNDBITE (English) Andy Bool, Head of Sea Life Trust:
"There's a body of evidence now that shows that we can't really care for these incredibly complex, social, intelligent animals in an aquarium environment. And Merlin Entertainments believes they shouldn't be on show for public entertainment, as well. So, it's much better to provide these two amazing animals with a much more natural home to live in."
VNR - SEA LIFE TRUST - MUST ONSCREEN COURTESY "SEA LIFE TRUST"
Shanghai, China - 2018
25. Various of Little White and Little Grey beluga whales in tank
ASSOCIATED PRESS
Archive : London, UK - 10 October 2018
26. SOUNDBITE (English) Theodora Iona, Outreach Coordinator, PETA:
"By developing seaside sanctuaries, we're able to offer these animals some semblance of a natural life that they've been denied for so long. Also, seaside sanctuaries offer more enriched space, far more diving depth that they've been used to and they're also able to do what they want to do, when they want to do it. They won't be forced to perform ridiculous tricks for paying visitors. So, it's definitely a much, much better option for them."
VNR - SEA LIFE TRUST - MUST ONSCREEN COURTESY "SEA LIFE TRUST"
Shanghai, China - 2018
27. Various of Little White and Little Grey beluga whales in tank
LEADIN:
Conservationists are preparing to transport two whales from a Shanghai ocean park to what's claimed to be the first-ever open water beluga whale sanctuary, situated on a remote Icelandic island.
Animal rights campaigners have praised the project, calling on other marine parks to release their whales and dolphins into similar natural environments.
STORYLINE:
A special aircraft for two very special passengers. At Luxembourg Airport, ground crews are preparing this Boeing 747 cargo carrier for a unique, 9,600-kilometre journey.
Next month (April), this hulking Cargolux carrier plane will fly two beluga whales from their current home at Changfeng Ocean World in Shanghai, to a new open water sanctuary on the remote Icelandic island of Heimaey in the Westman Islands.
It's claimed to be the world's first open water beluga whale sanctuary.
The two female whales - named Little White and Little Grey - have been in captivity for about nine years.
The idea is to rehabilitate the previously captive cetaceans in a wild environment close to their natural arctic habitat.
"The goal is a brighter future for Little White and Little Grey," says Rob Lott from Whale and Dolphin Conservation (WDC).
"But the larger prize, if you like, is we're going to provide a blueprint, a template for other species and other locations all around the world to offer whales and dolphins a brighter future."
The beluga whales will travel by air, land and sea to reach their new home. The journey is expected to take about 24 hours in total.
This aircraft will carry the two whales, along with a care team.
"It's really the purpose of this, and you slowly start to realise what you're part of," says Claude Zehren, executive vice president of Cargolux Airlines International.
"Getting these two whales out of captivity to a sanctuary, so as close to their natural habitat as possible. It's just something you can dream of."
This is their destination - Klettsvik Bay, a secluded cove on the island of Heimaey, about seven kilometres off the south coast of Iceland.
The Associated Press visited Heimaey last September, before major construction had begun.
The main element being a net that will separate the 32,000 square-metre, ten-metre deep bay from the seas.
The Westman Islands is an archipelago of 15 islands, Heimaey being the only one of those that's inhabited, with a population of about 4,500.
The sanctuary is the result of a collaboration between conservation organisation Sea Life Trust and Merlin Entertainments, which operates about 120 attractions worldwide and acquired Changing Ocean World in 2012.
"There's a body of evidence now that show's that we can't really care for these incredibly complex, social, intelligent animals in an aquarium environment," says Andy Bool, head of Sea Life Trust.
"And Merlin Entertainments believes they shouldn't be on show for public entertainment, as well. So, it's much better to provide these two amazing animals with a much more natural home to live in."
Animal rights campaigners have praised the project, calling on other marine parks to release their whales and dolphins into natural environments.
"By developing seaside sanctuaries, we're able to offer these animals some semblance of a natural life that they've been denied for so long," says Theodora Iona, outreach coordinator for PETA (People for the Ethical Treatment of Animals).
"Also, seaside sanctuaries offer more enriched space, far more diving depth that they've been used to and they're also able to do what they want to do, when they want to do it.
"They won't be forced to perform ridiculous tricks for paying visitors. So, it's definitely a much, much better option for them."
Little White and Little Grey are set to travel from Shanghai to Heimaey next month.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.