ETV Bharat / bharat

మరికాసేపట్లో దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు​

author img

By

Published : Oct 21, 2019, 5:18 AM IST

Updated : Oct 21, 2019, 8:06 AM IST

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలకు మరికాసేపట్లో పోలింగ్ జరగనుంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని మరో 51 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్​లో 11 స్థానాల్లో ఉపఎన్నికలు జరుగనున్నాయి.

మరికాసేపట్లో దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​

నేడు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో మరో 51 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ 11, గుజరాత్​​ 6, బిహార్ 5, అసోం 4, హిమాచల్​ ప్రదేశ్ 2, తమిళనాడులో 2 సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు పంజాబ్​ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్థాన్ 2 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

అరుణాచల్​ ప్రదేశ్​, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్​గఢ్​, పుదుచ్ఛేరి, మేఘాలయా, తెలంగాణలో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర ప్రదేశ్​లో 30 నెలల అధికారాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు ఈ ఉపఎన్నికలు ఓ పరీక్ష అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పోటీలో సిక్కిం ముఖ్యమంత్రి

భాజపా, దాని మిత్రపక్షమైన ఆర్​ఎల్పీ నుంచి రెండు స్థానాలను కైవసం చేసుకుని రాజస్థాన్ అసెంబ్లీలో.. తమ మెజారిటీని మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సిక్కింలో ప్రస్తుత సీఎం ప్రేమ్​సింగ్​ తమాంగ్​, భారత ఫుట్​బాల్​ మాజీ కెప్టెన్​ బైచుంగ్​ భుటియా ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇదీ చూడండి : హరియాణా: ఎన్నికలను శాసించే స్థితిలో యువ ఓటర్లు

AP Video Delivery Log - 1900 GMT News
Sunday, 20 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1813: Jordan Norway AP Clients Only 4235803
Norway PM Solberg meets King Abdullah of Jordam
AP-APTN-1810: UK Double Murder No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4235802
UK police probe knife death of 2 teenage boys
AP-APTN-1758: Chile Protest AP Clients Only 4235800
Chile protests ongoing despite fare hike halt
AP-APTN-1734: Venezuela Opposition Wake AP Clients Only 4235798
Wake for opposition activist killed in Caracas
AP-APTN-1716: Lebanon Night Protest AP Clients Only 4235797
Thousands stay on Beirut streets in anti-govt demo
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 21, 2019, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.