హిమాచల్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. మండీ జిల్లా గోఖ్లా గ్రామంలో ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 10 మంది ప్రయాణిస్తున్నారు.
బోల్తా పడ్డ బస్సు- ఏడుగురికి గాయాలు - ఓ బస్సు లోయలో పడింది
18:05 September 29
హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు బోల్తా- ఏడుగురికి గాయాలు
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4592521_img.jpg)
17:54 September 29
లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండి జిల్లా గోఖ్లా గ్రామంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అనేక మంది ప్రయాణికులు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి పోలుసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
17:25 September 29
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడటం వల్ల ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది మరణించి ఉండొచ్చని సమాచారం. ఘటనాస్థలానికి పోలీసు బృందం, అంబులెన్సులు చేరుకుంటున్నాయి.

SHOTLIST:
ASSOCIATED PRES – AP CLIENTS ONLY
Beijing – 29 September 2019
1. Wide of officials of Chinese Commerce Ministry entering press conferece
2. Wide of journalists
3. SOUNDBITE (Mandarin) Wang Shouwen, deputy minister of Chinese Commerce Ministry
"At the week after Chinese National Holiday, Vice Premier Liu He will head a Chinese government delegation to Washington D.C. for the 13th high-level Chinese US trade consultation."
4. Wide of journalist asking questions
5. SOUNDBITE (Mandarin) Wang Shouwen, deputy minister of Chinese Commerce Ministry
"We look forward to the 13th round consultation, where the two sides can meet each other halfway on basis of mutual respect and equality, take care each other's concerns, and approach the differences with cool and reasonable attitudes, and find a mutually beneficial and win-win solution."
6. Wide of press conference
STORYLINE
A Chinese trade delegation is heading to Washington at mid-October to resume trade talks with the US, according to Chinese deputy minister of commerce.
Wang Shouwen told reporters at a press conference on Sunday that Chinese Vice Premier Liu He will represent the delegation for the 13 round trade talks "at the week after Chinese National Holiday".
The two governments have raised tariffs on billions of dollars of each other's goods.
That has battered farmers and manufacturers on both sides and fueled fears the global economy, which already is showing signs of cooling, might tip into recession.
Negotiations between Washington and Beijing broke down in May over how to enforce any deal.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.