ETV Bharat / bharat

ఆర్జేడీ అధినేతపై మరో కేసు నమోదు

author img

By

Published : Nov 26, 2020, 6:35 PM IST

Updated : Nov 26, 2020, 7:13 PM IST

బిహార్​లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రీయ జనతాదళ్​ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​​పై కేసు పెట్టారు భాజపా ఎమ్మెల్యే లాలన్ పాసవాన్.​

BJP MLA files FIR against Lalu Yadav for 'poaching' bid
ఆర్జేడీ అధినేతపై మరో కేసు నమోదు

రాష్ట్రీయ జనతాదళ్​ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్​ యాదవ్​పై భాజపా ఎమ్మెల్యే లాలన్​ కుమార్​ పాసవాన్​ కేసు నమోదు పెట్టారు. బిహార్​ అసెంబ్లీ స్పీకరు ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా ఓటు వేయకూదని లాలూ కోరినట్లు ఆరోపించారు పాసవాన్​. అలా చేస్తే మంత్రి పదవి ఇస్తానని లాలూ అన్నట్లు తెలిపారు పాసవాన్​.

BJP MLA files FIR against Lalu Yadav for 'poaching' bid
లాలూపై కేసు పెట్టిన పాసవాన్​

ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేప్​ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు భాజపా నేత సుశీల్​ మోదీ. ఈ టేప్​ ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద నిగ్రాని పోలీసు స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు చేయించారు పాసవాన్​.

రిమ్స్ డైరెక్టర్​ బంగ్లా నుంచి లాలూను తరలిస్తున్న అధికారులు

ఫోన్​ వాడారన్న ఆరోపణల నేపథ్యంలో ఝార్ఖండ్​ రాంచీ రిమ్స్ డైరెక్టర్​ బంగ్లా నుంచి లాలూను ఆసుపత్రిలోని పేయింగ్​ వార్డుకు తరలించారు అధికారులు.

ఇదీ చూడండి: బిహార్​లో లాలూ ఆడియో టేపుల కలకలం

Last Updated : Nov 26, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.