ETV Bharat / bharat

'జాతీయ రాజకీయాల్లో సుష్మాది చెరగని ముద్ర' - సంతాపం

విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ మృతిపట్ల భాజపా నేతలు సంతాపం తెలిపారు. దేశానికి సుష్మా చేసిన సేవలు చిరస్మరణీయమని వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లో ఆమె చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

'జాతీయ రాజకీయాల్లో సుష్మాది చెరగని ముద్ర'
author img

By

Published : Aug 7, 2019, 7:53 AM IST

సుష్మా స్వరాజ్​ హఠాన్మరణంపై భాజపా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి సుష్మా స్వరాజ్​ చేసిన సేవలను కొనియాడారు. 67 ఏళ్ల సుష్మా స్వరాజ్మంగళవారం రాత్రి గుండెపోటుతో ​ కన్నుమూశారు.

జాతీయ రాజకీయాల్లో సుష్మా చెరగని ముద్ర వేశారని కాషాయ దళ పార్టీ అధ్యక్షుడు అమిత్​ షా పేర్కొన్నారు.

"సుష్మా స్వరాజ్​ మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. సుష్మా ఒక ఆదర్శవంతమైన కార్యకర్త. జాతీయ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు."

--- అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు.

BJP leaders condole death of Swaraj, remember her as 'people's minister'
అమిత్​ షా స్పందన

"ప్రతిపక్ష నేతగానైనా, విదేశాంగమంత్రిగానైనా... ఒక ఆదర్శమైన వ్యక్తిత్వానికి ఉదాహరణ సుష్మా స్వరాజ్​. అమె ఒక శక్తివంతమైన వ్యక్తి. సుష్మా మరణం భాజపాకు తీరని లోటు."
--- జేపీ నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు.

BJP leaders condole death of Swaraj, remember her as 'people's minister'
జేపీ నడ్డా ట్వీట్​

"పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి విదేశాంగ మంత్రి హోదాకు చేరిన వ్యక్తి సుష్మా. విదేశాంగమంత్రి పదవికే ఆమె వన్నె తెచ్చారు. ఆమె ప్రజల మంత్రి."
-- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

"సుష్మా మరణం పార్టీకి తీరని లోటు. ఈ కాలంలో ఆమె ఒక అసాధారణ నాయకురాలు. ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు."
--- అరుణ్​ జైట్లీ, భాజపా నేత.

BJP leaders condole death of Swaraj, remember her as 'people's minister'
రాజ్​నాథ్​ ట్వీట్​

పార్టీలకు అతీతంగా...

సుష్మా స్వరాజ్​ మృతిపై పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం తెలిపారు. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ సుష్మాతో తమ అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.

విదేశాంగశాఖ మాజీ మంత్రి హఠాన్మరణం విని దిగ్భ్రాంతికి గురైనట్టు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్య తెలిపారు. సుష్మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
WEDNESDAY 7 AUGUST
0800
LOS ANGELES_ Oprah Winfrey and the cast and creators of a new show on OWN called 'David Makes Man,' including Executive Producer Michael B. Jordan.
0900
NEW YORK_ Actors in 'Bat Out of Hell: The Musical' talk challenges of bringing classic Meat Loaf to the stage.
2100
NEW YORK_ 'Power' cast says fans won't have to worry about a disappointing final season like some complained about 'Game of Thrones.'
NEW YORK_ Aisling Franciosi stars in 'The Nightingale.'
NEW YORK_ Julianne Moore, Michelle Williams star in remake of Dutch hit film, 'After the Wedding.'
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Actress Samantha Womack talks about touring the U.K. for the stage adaptation of 'The Girl on the Train'
NEW YORK_ Actor Nikesh Patel talks fate and his 'eerily similar' character in new 'Four Weddings and a Funeral.'
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ Readers react to death of Toni Morrison.
N/A_ Clips of Toni Morrison documentary 'The Pieces I Am,' now playing in theaters.
LOS ANGELES_ Amanda Seyfried and Milo Ventimiglia share different approaches to emotional scenes.
NEW YORK_ Swedish singer Snoh Aalegra says the ASAP Rocky case was confusing.
NEW YORK_ 'Wu Assassins' star Celia Au reveals how the yellow Power Ranger impacted her, and why her past graphic design career will never leave her.
ARCHIVE_ Federal charges ramp up pressure on R. Kelly to make deal.
LOS ANGELES_ 'The Kitchen's' action stars Elisabeth Moss and Melissa McCarthy are still giddy about meeting the US Women's soccer team.
NEW YORK_ BH90210 stars Jennie Garth, Tori Spelling remember Luke Perry in unique reboot.
NASHVILLE_ Trace Adkins calls mass shootings 'horrible,' but says 'no' to new gun control legislation.
NEW YORK_ Former AP reporter talks Manson 50 years later.
AARHUS_ Pink manager's plane crash lands in Aarhus. - UPDATED WITH ARCHIVE MATERIAL OF PINK
ARCHIVE_ Meek Mill retrial decision rescheduled to later this month.
OBIT_ Nobel laureate Toni Morrison dies at 88.
OBIT_ Nobel laureate Toni Morrison dies at 88 - UPDATED WITH ADDITIONAL MATERIAL.
CELEBRITY EXTRA
LONDON_ Stars of 'The Girl on the Train' stage play discuss their pre and post-show rituals.
LOS ANGELES_ 'Dora' cast recall personal real-life adventures.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.