ETV Bharat / bharat

తమిళనాడులో భాజపా నేత కుష్బూ అరెస్ట్​ - కుష్బు సుందర్​ తమిళ్​నాడు పోలీస్​

భాజపా నేత కుష్బూను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనుస్మృతి, మహిళలపై వీసీకే నేత తిరుమలవలన్​ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టేందుకు చిదంబరం బయలు దేరిన కుష్బూను మార్గ మధ్యలో పోలీసులు అరెస్టు చేశారు.

BJP leader Khusboo detained on way to protest against Thirumavalavan
తమిళనాడులో భాజపా నేత కుష్బూ అరెస్ట్​
author img

By

Published : Oct 27, 2020, 11:56 AM IST

తమిళనాడులో భాజపా నేత కుష్బూ సుందర్​ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు, మనుస్మృతిపై వీసీకే నేత తిరుమలవలన్​ చేసిన వ్యాఖ్యలపై నిరసన చేపట్టేందుకు చిదంబరం వెళుతుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో తనను అరెస్ట్​ చేయడంపై కుష్బూ ట్వీట్​ చేశారు. మహిళల గౌరవం కోసం తుది శ్వాస వరకు పోరాడుతామని తెలిపారు.

  • Arrested.. been taken in police van. we will fight till our last breath for the dignity of women. H'ble PM @narendramodi ji has always spoken about the safety of women and we walk on his path. We will never bow down to the atrocities of few elements out there. BHARAT MATA KI JAI! pic.twitter.com/71CKjFewri

    — KhushbuSundar ❤️ (@khushsundar) October 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నన్ను అరెస్ట్​ చేశారు. పోలీస్​ వాహనంలో తీసుకెళ్లారు. మహిళల గౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడతాము. మహిళల భద్రతపై ప్రధాని మోదీ అనేక మార్లు మాట్లాడారు. వారి అడుగుజాడల్లోనే ముందుకు సాగుతాం. మహిళలపై దాడి చేసే వారి ముందు మేము తల వంచం."

-- కుష్బు సుందర్​, భాజపా నేత.

వీసీకేని ఓ పిరికివాడిగా అభివర్ణించిన కుష్బూ.. శాంతియుతంగా నిరసనలు చేసే అవకాశాన్ని తనకు ఎందుకు కల్పించలేదని ముఖ్యమంత్రి పళనిస్వామిపై మండిపడ్డారు.

  • Cowards #VCK. Dont rejoice. Its your failure. Arrested bcoz they know we are a force to reckon with. We will not bow down. @BJP4India @narendramodi
    Ji shall take every step to ensure the respectability of every daughter of this soil.Darpoks VCK, respecting a woman is alien to you

  • When your journey is cut short by force, you know you are on right track. I question @AIADMKOfficial n #CM of TN @EPSTamilNadu avl, why we are denied of our democratic right for a peaceful protest when other parties are given the permission to do the same? Why this partiality?

  • Or is @AIADMKOfficial govt aware that #VCK is capable of riots and goondaism and they fear the same?

మనుస్మృతి, మహిళలనుద్దేశించి ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తిరుమవలవన్​. ఈ నేపథ్యంలో పలు అసభ్యకర పదాలను ఉపయోగించారు. ఆ పదాలు మనుస్మృతిలోనూ ఉన్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

BJP leader Khusboo detained on way to protest against Thirumavalavan
పోలీస్​ వ్యాన్​లో కుష్బూ

ఇదీ చూడండి:- భాజపా గూటికి కుష్బూ- లాభం ఎవరికి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.