ETV Bharat / bharat

విరాళాల వివరాలు వెల్లడించని భాజపా, కాంగ్రెస్​

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తయినా... భాజపా, కాంగ్రెస్, డీఎంకే పార్టీలు... తమకు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన ఆదాయ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించలేదు.

విరాళాల వివరాలు వెల్లడించని భాజపా, కాంగ్రెస్​
author img

By

Published : Jun 4, 2019, 4:51 PM IST

Updated : Jun 4, 2019, 11:39 PM IST

విరాళాల వివరాలు వెల్లడించని భాజపా, కాంగ్రెస్​

భాజపా, కాంగ్రెస్, డీఎంకే పార్టీలు....ఎన్నికల బాండ్ల రూపంలో తమకు వచ్చిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించలేదు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మే 30లోపు విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గుర్తు చేస్తూ గత నెలలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ లేఖలు రాసింది. అయినప్పటికీ భాజపా, కాంగ్రెస్, డీఎంకే ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

సీల్డ్​ కవర్లో...

రహస్య విరాళాల సేకరణను నిషేధించిన సుప్రీంకోర్టు, మే 30లోపు అన్ని పార్టీలు తమకు బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల వివరాలను సీల్డ్​ కవర్​లో ఉంచి ఈసీకి సమర్పించాలని ఆదేశించింది.

పారదర్శకత కోసమే...

పార్టీలు సేకరించే విరాళాలలో పారదర్శకత కోసమే... ఈ బాండ్లను ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నామని ఈసీ స్పష్టం చేసింది. ఈ పథకం ప్రకారం, దేశ పౌరసత్వం ఉన్న వ్యక్తి, దేశీయ సంస్థలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఒకరు వ్యక్తిగతంగా గానీ, కొందరితో కలిసి గానీ ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు.

ఎవరు సేకరించొచ్చు?

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 29ఏ ప్రకారం, గత సాధారణ ఎన్నికల్లో... దిగువ సభలో కానీ, అసెంబ్లీలోకానీ, 1 శాతానికి తక్కువకాకుండా ఓట్లు పొందిన రాజకీయ పార్టీ వీటిద్వారా విరాళాలు సేకరించవచ్చు.

ఈ ఎన్నికల బాండ్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకుల నుంచి మాత్రమే నగదు రూపంలో మార్చుకునే వీలుంది.

భిన్న వాదనలు...

రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే దాతల వివరాలు వెల్లడించాలనే విషయంలో... సుప్రీంలో ఈసీ, కేంద్రం భిన్న వాదనలు వినిపించాయి. పారదర్శకత కోసం దాతల వివరాలు వెల్లడించాలని ఈసీ కోరగా, అందుకు రాజకీయపార్టీలు ససేమిరా అన్నాయి.

ఇదీ చూడండి: కేరళలో నిఫా పంజా... కేంద్రం అప్రమత్తం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SUDAN TV - AP CLIENTS ONLY
Khartoum - 4 June 2019
++LOGO AND GRAPHICS AT SOURCE++
1. SOUNDBITE (Arabic) Lieutenant General Abdel-Fattah Burhan, head of the Sudanese Transitional Military Council:
"The Military Council regrets the violence that has accompanied the operation of clearing the Nile Street this morning that went beyond the limits of the initial plan of the operation."
++BLACK FRAMES++
2. SOUNDBITE (Arabic) Lieutenant General Abdel-Fattah Burhan, head of the Sudanese Transitional Military Council:  
"The Military Council decided the following: to cancel all the agreements and to stop negotiations with the Declaration of Freedom and Change Forces. Calling for general elections within a period that does not exceed nine months under regional and international observation. To form a caretaker government to implement the transitional mandate that represents the following: to set accountability and to uproot all the former regime symbols who are involved in corruption crimes, to form the foundation of lasting and sustainable peace in the conflict zones and the return of the displaced to their villages."
++BLACK FRAMES++
3. SOUNDBITE (Arabic) Lieutenant General Abdel-Fattah Burhan, head of the Sudanese Transitional Military Council:
"We are promising to investigate today's incidents and we are calling on the general prosecutor to handle the issue. We are calling all the people to raise the value of the homeland and to spread the spirit of tolerance and forgiveness, our doors remain open to hear the honest national and constructive voice that will bring the country to a safe way."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The Sudanese military council on Tuesday said they want to stage early elections in the country and that all agreements with protest leaders have been cancelled.
The statement came a day after a pro-democracy sit-in outside the army command base in the capital Khartoum was violently overrun by the ruling army.
Protest organisers said 35 people died in the carnage Monday.
The military's move to hold a vote within seven months cancels all agreements with protest leaders, who for months had been camped outside the military headquarters in Khartoum as the two sides negotiated over who would run the country after the April ouster of longtime strongman Omar al-Bashir.
The military council's head, General Abdel-Fattah Burhan, said the military will move to form an interim government to prepare for elections, which he said would be internationally supervised.
The U.N. Security Council was set to discuss the crackdown in Sudan on Tuesday afternoon in a closed-door session requested by the United Kingdom and Germany.
Burhan has said military leaders would investigate Monday's violence.
He didn't mention security forces, but said protests leaders bore blame for the volatile situation.
Activists said the assault appeared to be a coordinated move, with other forces attacking similar sit-ins in Khartoum's sister city of Omdurman and the eastern city of al-Qadarif.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 4, 2019, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.