ETV Bharat / bharat

లాక్​డౌన్​లోనూ బిర్యానీని తెగ తినేశారు! - లాక్​డౌన్​ స్విగ్గీ

లాక్​డౌన్​లోనూ బిర్యానీని వదల్లేదు భోజన ప్రియులు. దేశవ్యాప్తంగా ఆన్​లైన్​లో అధిక శాతం ఆర్డర్​ ఇచ్చిన వాటిలో బిర్యానీ మొదటి స్థానంలో ఉందని స్విగ్గీ నివేదికలో తేలింది.

Biryani stands first in orders list, according to swiggy's survey
లాక్​డౌన్​లోనూ బిర్యానీని తెగ తినేశారు!
author img

By

Published : Jul 25, 2020, 6:00 AM IST

కరోనా విజృంభిస్తున్న వేళ భోజన ప్రియులు 'బిర్యానీ'పై అమితంగా ఆసక్తి చూపారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అధిక శాతం ఆర్డర్‌ చేసిన వాటిలో బిర్యానీకి మొదటి స్థానం దక్కింది.

స్విగ్గీ నివేదిక ప్రకారం బిర్యానీ కోసం దాదాపు 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఆ తరువాత 3.35 లక్షల ఆర్డర్లతో బటర్‌ నాన్‌ రోటీ, 3.31 లక్షలతో మసాలా దోశ.. రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వరుసగా నాలుగో ఏడాది అత్యధికంగా ఆర్డర్‌ చేసిన వంటకాలలో బిర్యానీ మొదటి స్థానాన్ని నిలుపుకొంది.

ఇదీ చూడండి:- చికెన్​ బిర్యానీ పెట్టలేదని కరోనా రోగికి కోపమొచ్చింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.