స్వాతంత్య్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. అటారీ-వాఘా సరిహద్దులో కన్నులపండువగా బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా సైనికుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.




సైనికులు కవాతులు నిర్వహించారు. పలు రకాల విన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలు తరలి వచ్చారు.