ETV Bharat / bharat

ఇంజన్​ లేకుండానే గూడ్స్ రైలు పరుగులు - మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్​లోని ఖండ్వాలో ఇంజన్ లేకుండానే గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగింది. అదృష్టం బాగుండి వేగం తగ్గిన ఆ రైలు... ఆగిఉన్న మరో గూడ్స్​ రైలును ఢీకొని ఆగిపోయింది.

author img

By

Published : Jul 4, 2019, 5:49 PM IST

Updated : Jul 4, 2019, 7:48 PM IST

ఇంజిన్​ లేకుండా ప్రయాణిస్తున్న రైలును చూశారా
ఇంజిన్​ లేకుండా ప్రయాణిస్తున్న రైలు..
మధ్యప్రదేశ్​లోని ఖండ్వాలో ఇంజన్ లేకుండానే గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగింది. దీనిపై అధికారులు ఇంకా స్పందించలేదు. అదృష్టం బాగుండి వేగం తగ్గిన రైలు... ఆగిఉన్న మరో గూడ్స్​ రైలును ఢీకొని ఆగిపోయింది. ప్రయాణికులున్న రైలు ఆ పట్టాలపై వస్తే.. పెను ప్రమాదం జరిగి ఉండేది.

భోపాల్​లోని మథేలా స్టేషన్​కి కిలోమీటరు దూరంలో ఆపిన గూడ్స్​ రైలు ఉన్నట్టుండి వ్యతిరేక దిశలో పట్టాలపై పరుగులు పెట్టింది. కొంత దూరం ప్రయాణించి పట్టాలపై ఆగిఉన్న మరో గూడ్స్​ రైలును ఢీకొని ఆగింది.
మథేలా నుంచి నిమాడ్ ఖేడి జిల్లా వరకు థర్మల్​ విద్యుత్తు తయారీకి బొగ్గు తీసుకెళ్లేందుకు వీలుగా పక్కనే ఓ ట్రాక్​ నిర్మిస్తున్నారు. అక్కడ కంకర, సామగ్రిని దింపేందుకు ఈ రైలును వాడుతున్నారు. కానీ ఆ రైలుకు లాకింగ్​ సరిగా చేయనందున బోగీలన్నీ మెల్లిగా కదిలి పల్లంవైపు ట్రాక్​పై వేగం పెరిగి దూసుకుపోయింది.

జరిగినది తప్పుని ఇంకా ఒప్పుకోని అధికారులు ఘటనపై విచారిస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి:ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

AP Video Delivery Log - 1000 GMT News
Thursday, 4 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0941: China MOFA Briefing AP Clients Only 4218946
DAILY MOFA BRIEFING
AP-APTN-0938: Belgium EU Juncker von der Leyen AP Clients Only 4218947
Juncker meets EC President hopeful von der Leyen
AP-APTN-0936: Australia Terror Laws No acess Australia 4218945
Proposal to ban Australian extremists for 2 years
AP-APTN-0929: China Sigley Departure AP Clients Only 4218934
Freed Australian student departs Beijing for Japan
AP-APTN-0928: Russia ISS AP Clients Only 4218944
Farewell ceremony for ISS crew held at Star City
AP-APTN-0925: Hong Kong Protesters AP Clients Only 4218941
Protesters who stormed HKG LegCo: we had no choice
AP-APTN-0924: Italy Volcano 2 Do not obscure screen logo 4218936
Footage of Stromboli volcano eruption
AP-APTN-0914: Gibraltar Picardo 4218939
Gibraltar First Minister on detention of oil tanker
AP-APTN-0826: Australia Sigley Father 2 No access Australia 4218933
Father of freed Aus man: Alek in 'good spirits'
AP-APTN-0823: Italy Volcano Do not obscure screen logo 4218932
Canadair aids efforts after Stromboli eruption
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 4, 2019, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.