ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం - firing in Baramulla between army and militants

జమ్ముకశ్మీర్ బారాముల్లాలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన సైనిక బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికాధికారి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది సైన్యం.

Army officer injured in encounter in J&K's Baramulla
ఉగ్ర కాల్పుల్లో భారత జవానుకు గాయాలు!
author img

By

Published : Sep 4, 2020, 8:41 AM IST

Updated : Sep 4, 2020, 7:37 PM IST

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బారాముల్లా పత్తన్​లో జరిగిన ఈ ఎన్​కౌంటర్​లో ఓ సైనికాధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. అనంతరం.. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

యెదిపోరా పత్తన్​​లో ఉగ్ర శిబిరాలున్నాయనే సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు కలిసి తనిఖీలు నిర్వహించారు. బలగాలను చూసి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. భారత సైనికులు ఎదురుకాల్పులకు దిగారు.

ఇదీ చదవండి: చైనా కుట్రలకు దీటుగా భారత్​ సరికొత్త వ్యూహాలు!

Last Updated : Sep 4, 2020, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.