ETV Bharat / bharat

'2016 ముందటి లక్షిత దాడుల వివరాల్లేవు'

2016 సెప్టెంబర్ 29 ముందు లక్షిత దాడులు ​జరిపినట్లు సైన్యం వద్ద ఎలాంటి వివరాలు లేవని డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ మిలటరీ ఆపరేషన్స్​ (డీజీఎమ్​వో) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు డీజీఎమ్​వో ఈ సమాధానమిచ్చింది.

'2016 ముందటి లక్షిత దాడుల వివరాల్లేవు'
author img

By

Published : May 9, 2019, 5:22 AM IST

Updated : May 9, 2019, 7:58 AM IST

'2016 ముందటి లక్షిత దాడుల వివరాల్లేవు'

2016 సెప్టెంబర్​ 29వ తేదీ కంటే ముందు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో లక్షిత దాడులు చేసిన వివరాలేవీ భారత సైన్యం వద్ద లేవని డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ మిలటరీ ఆపరేషన్స్​ (డీజీఎమ్​వో) స్పష్టం చేసింది.

2004 నుంచి 2014 వరకు, అలాగే సెప్టెంబర్​ 2014 తర్వాత పాకిస్థాన్​ ఆక్రమిత భూభాగంపై భారత్​ చేసిన లక్షిత దాడుల వివరాలు తెలపాలని జమ్ముకు చెందిన సామాజిక కార్యకర్త రోహిత్ చౌదరి సమాచార హక్కు చట్టం ద్వారా సైన్యాన్ని కోరారు. అలాగే వీటిలో ఎన్ని దాడులు విజయవంతమయ్యాయో తెలపాలని విజ్ఞప్తి చేశారు.

సైన్యం వద్ద వివరాలు లేవు

ఈ స.హ. చట్టం దరఖాస్తుపై స్పందించింది డీజీఎమ్​వో. 2014 సెప్టెంబర్​ 29న పాక్​ ఆక్రమిత కశ్మీర్​పై భారత్​ లక్షిత దాడులు చేసిందని తెలిపింది. ఈ దాడిలో భారత సైనికులెవరూ మరణించలేదని స్పష్టం చేసింది. అంతకు ముందు ఇలాంటి దాడులు జరిపినట్లు సైన్యం వద్ద సమాచారమేదీ లేదని తెలిపింది.

"2016 సెప్టెంబర్​ 29 కంటే ముందు లక్షిత దాడులు జరిగినా.. అందుకు సంబంధించిన వివరాలు ఈ (సైన్యం) విభాగం వద్ద లేవు." -లెఫ్టినెంట్​ కల్నల్​ ఏడీఎస్​ జస్రోటియా

'మా హయాంలో లక్షిత దాడులు'

యూపీఏ ప్రభుత్వ హయాంలో లక్షిత దాడులు జరిగాయని పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ కూడా ఇటీవలే ప్రకటించారు. దేశ భద్రత విషయంలో వ్యూహాత్మకంగా పనిచేశామని, భాజపాలా ఓట్ల రాజకీయాలకు పాల్పడలేదని విమర్శలు చేశారు.

మన్మోహన్​ సింగ్ ప్రభుత్వ హయాంలో 6 సార్లు లక్షిత దాడులు జరిగినట్టు కాంగ్రెస్ నేత రాజీవ్​శుక్లా తెలిపారు. అయితే హస్తం పార్టీ వాదనను భాజపా కొట్టిపారేసింది. అబద్ధాలు ఆడడం వారికి అలవాటేనని ఎద్దేవా చేసింది.

'నాకు తెలియకుండా ఎప్పుడు జరిగాయి'

మరోవైపు కాంగ్రెస్ వాదనను కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్​ వీకే సింగ్​ తప్పుబట్టారు. తన హయాంలో ఎలాంటి లక్షిత దాడులు చేయలేదని, కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని అన్నారు.

ఇదీ చూడండి: 'దేశాన్ని మారుస్తామని చెప్పి.. వాళ్లే మారిపోయారు'

AP Video Delivery Log - 1700 GMT News
Wednesday, 8 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1647: Venezuela Crisis AP Clients Only 4209962
Guaido visits supporters in the outskirts of Caracas
AP-APTN-1641: UK Royal Baby Name 2 Must Credit/Must Not be Used after June 7 2019/No Archive/No Resale 4209977
Colour STILL of Archie Sussex with great grandparents
AP-APTN-1617: US NY Uber Strike AP Clients Only 4209972
Uber drivers cross Brooklyn Bridge to protest IPO
AP-APTN-1611: US White House Sanders AP Clients Only 4209970
WHouse invokes executive privilege on Mueller report
AP-APTN-1610: UK Royal Baby Name Must credit Chris Allerton/@sussexroyal 4209968
Royal baby named: Archie Harrison Mountbatten-Windsor
AP-APTN-1555: Afghanistan Attack AP Clients Only 4209965
Latest from scene of Taliban attack on aid org
AP-APTN-1545: Sudan Politics AP Clients Only 4209963
Sudanese politicians meet Transitional Military Council
AP-APTN-1535: Germany UK Royals AP Clients Only 4209961
Britain's Prince Charles and Camilla continued visit
AP-APTN-1533: US House Barr Contempt AP Clients Only 4209960
House panel debates holding AG Barr in contempt
AP-APTN-1530: US NY Harlem Fire Daytime AP Clients Only 4209958
4 kids and 2 adults killed in Harlem fire
AP-APTN-1522: UK Pompeo Hunt AP Clients Only 4209957
Pompeo, Hunt on part stoppage of Iranian nuke deal
AP-APTN-1517: UK Royal Baby Bets AP Clients Only 4209955
"Baby sussex" name still unknown keeps bets going
AP-APTN-1510: US CO School Shooting Briefing Must Credit KMGH, No Access Denver, No Use US Broadcast Networks 4209954
Students used 2 handguns in Colo. shooting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 9, 2019, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.