ETV Bharat / bharat

"కాంగ్రెస్​ను దేశ వ్యతిరేకిగా చిత్రీకరిస్తారా?" - హామీ

బాలాకోట్​ దాడుల విషయంలో కాంగ్రెస్​పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్​ ఖండించింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీని దేశ వ్యతిరేకిగా ఎలా చిత్రీకరిస్తారని ప్రశ్నించింది.

"కాంగ్రెస్​ను దేశ వ్యతిరేకిగా చిత్రీకరిస్తారా?"
author img

By

Published : Mar 31, 2019, 6:51 AM IST

కాంగ్రెస్​ను దేశ వ్యతిరేకిగా చిత్రీకరిస్తారా?: ఆనంద్​ శర్మ
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ అధికార ప్రతినిధి ఆనంద్​ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పడకుండా ప్రధాని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రస్​ పార్టీపై దేశ వ్యతిరేక ముద్ర వేయడం అవమానకరమన్నారు.

"కాంగ్రెస్​.. 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. దేశ స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది. దేశాన్ని, వ్యవస్థలను నిర్మించింది. దేశం గర్వించేలా చేసింది. ఎందుకు ప్రధాని గందరగోళంలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని దేశ వ్యతిరేకిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? నేను ఆయనకు ఒకటే చెప్పదలచుకున్నాను. దేశ ప్రధాని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. వైఫల్యాల నుంచి ప్రధాని పలాయనం చిత్తగిస్తున్నారు. మేము వాటిని వెలుగులోకి తెస్తున్నాం." -ఆనంద్​ శర్మ, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

2014 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు నేరవేర్చలేదో దేశ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్​ చేశారు ఆనంద్​ శర్మ. సైన్యం దేశానికి చెందినది మాత్రమేనని ఏ పార్టీ సొత్తు కాదన్నారు. దేశ సైనికులు ప్రాణ త్యాగం చేసింది ఓట్ల కోసం కాదు.. దేశం కోసమని ప్రధాని గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.

ప్రధాని మోదీకి ధైర్యముంటే ప్రభుత్వ పనితీరుపై చర్చించడానికి రావాలని సవాలు విసిరారు ఆనంద్​ శర్మ. మీడియా అడిగే ప్రశ్నలకు ప్రధాని సమాధానమివ్వలేరని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి:"కాంగ్రెస్​, జేడీఎస్​ల తీరు అనుమానాలకు తావిస్తోంది"

AP Video Delivery Log - 2100 GMT News
Saturday, 30 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2046: Morocco Pope Imams 3 AP Clients Only 4203612
Trainee imams on pope's visit to Rabat school
AP-APTN-2029: Venezuela Rallies AP Clients Only 4203611
Rival factions rally in Venezuela
AP-APTN-1957: Serbia Protest No Access Serbia/Bosnia 4203610
17th week of anti-government protests in Belgrade
AP-APTN-1954: Morocco Pope Migrants AP Clients Only 4203609
Pope Francis meets migrants in Morocco
AP-APTN-1943: US TX O’Rourke El Paso No access USA 4203608
O’Rourke says immigrants make the US safer
AP-APTN-1940: Tunisia Arab League 5 AP Clients Only 4203607
More arrivals for Arab League meeting in Tunis
AP-APTN-1935: France EU Elections AP Clients Only 4203606
Macron's party launches EU election campaign
AP-APTN-1926: Italy Families Congress 2 AP Clients Only 4203604
Salvini speaks at World Congress of Families
AP-APTN-1904: Tunisia Arab League 4 AP Clients Only 4203603
More arrivals for Arab League meeting in Tunis
AP-APTN-1900: Morocco Pope Migration AP Clients Only 4203602
Pope: migration will never be resolved by barriers
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.