ETV Bharat / bharat

నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్​ - మిస్సైల్​

భారత నావికాదళం మరో నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.

Anti-Ship missile (AShM) fired by Indian Navy's Guided Missile Corvette INS Kora hits the target at max range with precise accuracy in the Bay of Bengal.
మరో యాంటీ షిప్​ మిసైల్​ ప్రయోగం సక్సెస్​
author img

By

Published : Oct 30, 2020, 1:59 PM IST

భారత నావికాదళం శుక్రవారం.. నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్‌) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. క్షిపణి కార్వెట్‌ ఐఎన్‌ఎస్‌ కోరా నుంచి బంగాళాఖాతంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

Anti-Ship missile (AShM) fired by Indian Navy's Guided Missile
నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం

గరిష్ఠ దూరంలో ఉంచిన ఓ నౌకను లక్ష్యంగా చేసుకొని ప్రయోగం నిర్వహించగా.. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు నావికాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు.

కార్వెట్​ ఐఎన్​ఎస్​ కోరా నుంచి ప్రయోగం

లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిన క్షిపణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.