ETV Bharat / bharat

ఆ ప్రాంతంలో శాంతి కోసం రెండు లక్షల బాండు

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​​లో సీఏఏ వ్యతిరేక నిరసనలను నియంత్రించడానికి స్థానిక యంత్రాంగం వింత చర్యలు చేపట్టింది. ​ 66 మంది నుంచి రూ. 2లక్షల బాండుపై సంతకాలు కోరింది కాన్పుర్​ స్థానిక యంత్రాంగం. ఆందోళనలు శాంతియుతంగా జరగాలని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు అదనపు నగర మేజిస్ట్రేట్​​ అగ్నిహోత్రి తెలిపారు.

Kanpur admin asks 66 men to sign bonds of Rs 2 lakh to maintain peace
ఆ ప్రాంతంలో శాంతి కోసం రెండు లక్షల బాండు
author img

By

Published : Jan 30, 2020, 7:15 PM IST

Updated : Feb 28, 2020, 1:46 PM IST

ప్రజాస్వామ్యంలో నిరసనలు చేపట్టడం ప్రజల హక్కు. సాధారణంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారకుండా ఉండటానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ ఉత్తర్​ప్రదేశ్​లోని స్థానిక యంత్రాంగం ముందస్తు జాగ్రత్తగా.. కొంతమంది నుంచి పూచీకత్తులు సేకరించడానికి సిద్ధపడింది.

పూచీకత్తు ఎందుకు?

కాన్పుర్​లోని మహ్మద్​​ అలీ పార్క్​.. సీఏఏ-ఎన్​ఆర్​సీ నిరసనలకు కేంద్రబిందువుగా మారింది. ఈ ఆందోళనల్లో మహిళలే అధికంగా ఉండటం విశేషం. అయితే నిరసనల్లో ఎలాంటి హింస జరగకుండా స్థానిక యంత్రాంగం వింత చర్యలు చేపట్టింది. రూ. 2లక్షల బాండు మీద పూచీకత్తు సంతకాలు పెట్టాలని 66మందిని కోరింది.

మహిళలను పురుషులు ప్రేరేపించవచ్చు!

అయితే నిరసనలతో తమకు సంబంధం ఉనట్టు వీరు అంగీకరించలేదు. కానీ తమ కుటుంబంలోని అనేక మంది మహిళలు ఆందోళనల్లో పాల్గొంటున్నట్టు వీరిలో చాలా మంది ఒప్పుకున్నారు.

నిరసనల్లో పాల్గొనే విధంగా మహిళలను పురుషులు ప్రేరేపించే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అదనపు నగర మేజిస్ట్రేట్​ అనిల్​ అగ్నిహోత్రి తెలిపారు.

"ఛామన్​గంజ్​ పోలీసు పరిధిలోని మహ్మద్​​ అలీ పార్క్​ వద్ద ఆందోళనలతో సంబంధం ఉన్నవారికి... సీఆర్​పీసీ సెక్షన్​ 107,116 కింద నోటీసు జారీ చేశాం. పురుషుల ప్రేరణతో మహిళలు ఆందోళనల్లో పాల్గొనే అవకాశముంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ చర్యలు చేపట్టాం." - అనిల్​ అగ్నిహోత్రి, అదనపు నగర మేజిస్ట్రేట్

ఇదీ చూడండి: సీఏఏ వ్యతిరేక తీర్మానాలపై 'ఈయూ'లో చర్చ.. మార్చిలో ఓటింగ్​

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD25
DL-HC-UPHAAR
Probe into how Sushil Ansal got passport despite conviction at penultimate stage, police tells HC
         New Delhi, Jan 30 (PTI) The police told the Delhi High Court on Thursday that its investigation into how real estate baron Sushil Ansal, convicted in the 1997 Uphaar cinema fire incident that claimed 59 lives, got a passport despite his conviction, is at the penultimate stage and a final report is expected in around two months.
         The submission was made before Justice Najmi Waziri during the hearing of a plea filed by the Association of Victims of Uphaar Tragedy (AVUT) through its chairperson Neelam Krishnamoorthy seeking a CBI probe into the alleged criminal misconduct by passport and police officials in issuing the travel document to Ansal.
         The court granted Delhi Police time till March 31 to complete the probe and file its report.
         Krishnamoorthy, who lost her two children in the tragedy, has in the plea questioned how Ansal was given VVIP treatment by issuance of a 'F' or fast token.
         The same query was posed by the court to the Ministry of External Affairs (MEA), which in an affidavit had claimed "no special facility was granted" to Ansal.
         The MEA had said the F-tokens were granted at discretion of passport officer for expeditious submission of documents and not to relax any legal requirement and the facility is extended to all kinds of applicants, including senior citizens.
         The ministry had also said that in the present case the token was issued to Ansal as he was a senior citizen and also a businessman, but "he was not treated as a VIP".
         Another query raised by the court was regarding how his application status was changed from pre-verification status to post-verification and the stop imposed on it was removed.
         Regarding conversion from pre-police verification to post verification, the ministry had said it was done as Ansal had furnished a no objection certificate (NOC) from the concerned trial court.
         Since the adverse reports pertained to the FIR for which NOC had been submitted, Ansal's application status was changed from pre-verification to post verification, it had told the court.
          The court had on December 17, 2018 directed the agency to lodge an FIR in connection with Ansal getting a favourable verification report in 2013 when he applied for a fresh passport.
         Delhi Police had, thereafter, lodged an FIR against Ansal and the police officers who had given the favourable verification report.
         Krishnamoorthy has been fighting a legal battle on behalf of the victims' families for over 20 years now.
         A fire at Uphaar Cinema during the screening of Hindi film 'Border' on June 13, 1997 had killed 59 people.
         The apex court in 2017 had asked Gopal Ansal, who was also convicted in the case, to undergo the remaining of one-year jail term in the case, while his elder brother Sushil Ansal got relief from incarceration with a prison term already undergone by him in view of age-related complications. PTI HMP SKV
SA
01301700
NNNN
Last Updated : Feb 28, 2020, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.