ETV Bharat / bharat

'పౌర' చట్టంపై పోరాడేవారు ఎస్సీ వ్యతిరేకులు: ​షా - పౌరచట్టంపై పోరాడేవారు ఎస్సీ వ్యతిరేకులు: అమిత్​షా

భాజపా చేపట్టిన పౌరచట్ట అనుకూల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని హుబ్బళ్లిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. పౌరచట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎస్సీ వ్యతిరేకులని పేర్కొన్నారు. పొరుగుదేశాల నుంచి వచ్చిన బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి ఏం సాధిస్తారని విపక్షాలను ప్రశ్నించారు.

amithsha
అమిత్​షా
author img

By

Published : Jan 18, 2020, 8:15 PM IST

Updated : Jan 18, 2020, 10:16 PM IST

'పౌర' చట్టంపై పోరాడేవారు ఎస్సీ వ్యతిరేకులు: ​షా

పౌరచట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విపక్షాలే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ ​షా. పౌరచట్టంపై పోరాడేవారు పొరుగుదేశాల నుంచి ఆశ్రయం కోరుతూ వచ్చిన ఎస్సీ వర్గాలకు వ్యతిరేకులని పేర్కొన్నారు.

చట్ట సవరణకు అనుకూల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని హుబ్బళ్లిలో చేపట్టిన బహిరంగసభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు షా. సీఏఏ ఏ విధంగా ముస్లింలకు వ్యతిరేకమో రుజువు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు ముస్లిం సోదరుల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

"పౌరచట్టాన్ని వ్యతిరేకించేవారిని ప్రశ్నిస్తున్నా. పొరుగు దేశాల నుంచి వచ్చిన ఎస్సీ వర్గ సోదరులను వ్యతిరేకించి మీరు ఏం సాధిస్తారు. పౌరచట్టంపై పోరాడేవారు ఎస్సీ వ్యతిరేకులు. ఎన్నికల సమయంలో ఈ దేశంలోని ఎస్సీలు బౌద్ధ విగ్రహాలను కూల్చినవారి లెక్క అడుగుతారు. మీరు ఎవరిని సమర్థిస్తారు."

-అమిత్​షా, భాజపా అధ్యక్షుడు

పౌరచట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా కమ్యూనిస్ట్ పార్టీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేడీఎస్, ఎస్పీ, బీఎస్​పీ నేతలు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు షా.

ఇదీ చూడండి: 'భారత సంస్కృతి, సంప్రదాయాలకు పతాకధారి మోదీ'

'పౌర' చట్టంపై పోరాడేవారు ఎస్సీ వ్యతిరేకులు: ​షా

పౌరచట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విపక్షాలే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ ​షా. పౌరచట్టంపై పోరాడేవారు పొరుగుదేశాల నుంచి ఆశ్రయం కోరుతూ వచ్చిన ఎస్సీ వర్గాలకు వ్యతిరేకులని పేర్కొన్నారు.

చట్ట సవరణకు అనుకూల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని హుబ్బళ్లిలో చేపట్టిన బహిరంగసభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు షా. సీఏఏ ఏ విధంగా ముస్లింలకు వ్యతిరేకమో రుజువు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు ముస్లిం సోదరుల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

"పౌరచట్టాన్ని వ్యతిరేకించేవారిని ప్రశ్నిస్తున్నా. పొరుగు దేశాల నుంచి వచ్చిన ఎస్సీ వర్గ సోదరులను వ్యతిరేకించి మీరు ఏం సాధిస్తారు. పౌరచట్టంపై పోరాడేవారు ఎస్సీ వ్యతిరేకులు. ఎన్నికల సమయంలో ఈ దేశంలోని ఎస్సీలు బౌద్ధ విగ్రహాలను కూల్చినవారి లెక్క అడుగుతారు. మీరు ఎవరిని సమర్థిస్తారు."

-అమిత్​షా, భాజపా అధ్యక్షుడు

పౌరచట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా కమ్యూనిస్ట్ పార్టీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేడీఎస్, ఎస్పీ, బీఎస్​పీ నేతలు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు షా.

ఇదీ చూడండి: 'భారత సంస్కృతి, సంప్రదాయాలకు పతాకధారి మోదీ'

Intro:Body:



Arjun Munda,  Archery Association of India,  BVP Rao

New Delhi: Union minister Arjun Munda was on Saturday elected as President of the suspended Archery Association of India (AAI) in its much-delayed elections, which were held here smoothly in the presence of three observers.



Enjoying the support of former AAI President Vijay Kumar Malhotra, Munda had a smooth sailing as he beat his rival BVP Rao by a margin of 34-18 votes.

Tenure

Munda's entire panel secured majority share of votes and were elected for a full tenure of four years.

State Results

Pramod Chandurkar of Maharashtra defeated Maha Singh of Chandigarh 31-21, while captain Abhimanyu Sharma (Haryana) became the senior vice-president with a 32-20 win over G A Ibopishak Sharma (Manipur).



Rajendar Singh Tomar of Uttaranchal defeated Samikhya Nanda Das of Odisha 34-18 for the post of Treasurer.



A total of 31 state associations were part of the AAI but only 26 states -- each having a share of two votes -- casted their votes.



Uttar Pradesh, Bihar, Himachal Pradesh, Punjab, and Jammu and Kashmir were not part of the electoral college.



There were a total of 52 votes to elect the 19-member executive committee consisting of President, Secretary General, Senior Vice-President, eight Vice-Presidents, seven Joint-Secretaries and one Treasurer.



A three-time Jharkhand Chief Minister, the 51-year-old Munda is a hugely popular tribal leader who also runs an archery academy which was instrumental in the rise of former world number one Deepika Kumari.



"The faith placed in my team for the next four years is overwhelming and gives us strength with a sense of responsibility at the same time to work vigorously for fulfilling the aspirations of the association and to make the country a superpower in the world map," Munda said in a statement.



"I assure all the people those who are connected with archery directly or indirectly and our countrymen that their expectations from the game of archery will be met."



The elections were held as per the Delhi High Court order. The two factions clashed for the first time in the presence of a World Archery (WA) observer in Kazi Rajib Uddin Ahmed Chapol.



The WA Asia region Vice-President Chapol will now submit its report based on which the world body will take a call on the conditional lifting of the suspension.



Munda further said that the priority now would be to lift the suspension and provide all facilities to the archers ahead of the Tokyo Olympics in six months' time.



Munda's words



"Lifting ban of the World Archery, restoring the recognition status of the Association with the Ministry of Sports, setting up more more archery academics, streamlining the activities of the Association, generating funds through sponsorships etc are in our priority list," Munda said.



At present, India has already secured a team quota in men's and one individual quota in women's section.



"Securing full quota places in women category for Tokyo Olympics, preparing Indian team for Olympics, international events providing all necessary facilities are our priorities," Munda said.



For retired IAS officer, Rao, who represented the Assam Archery Association, it was a bitter pill to swallow as he had been waging a war against the Malhotra regime.



"I don't see the light at the end of the tunnel, the fight for reforms will continue. Reforms in sports administration have slowed down under Modi government, particularly under former Sports Minister Rajyavardhan Rathore," Rao said pointing out that the Olympian-turned former Minister did not bring former sportspersons into federations.



"The Sports Code clearly stipulates that 25 per cent of sportspersons should be in the management of sports associations.



"I am glad I was elected as the President of Archery Association when archery Olympians we're allowed to vote in the last election. I only hope due voice is given to sportspersons in the affairs of their own sport," he added.



He congratulated Munda for his win.



"I wish good luck to the newly-elected President of AAI Arjun Munda and hope he will have enough time to manage Indian archery being a Cabinet Minister in Modi government," Rao said.



"I am sure World Archery will lift the suspension of Indian archery soon and Indian archers would participate in the Tokyo Olympics under the Indian flag."



Rao was elected AAI President on December 22, 2018, bringing an end to the era of Malhotra, who served as head of the national body for 40 years from 1973 to 2012 before being de-recognised by the government.

But Rao had to quit after the Supreme Court gave a ruling for fresh elections and set aside the AAI Constitution as amended by Delhi High Court-appointed administrator S Y Quraishi.



The two groups led by Munda and Rao then in June last year elected themselves as Presidents, in two separate elections held simultaneously in New Delhi and Chandigarh, leading to AAI's suspension by the World Archery.



Elected members:



President: Arjun Munda (Jharkhand)



Secretary-General: Pramod Chandurkar (Maharashtra)



Senior Vice-President: Capt Abhimanyu Sindhu (Haryana)



Vice-Presidents: Amarinder Singh (Chandigarh), Rupak Debroy (Tripura), K K Jadam (Rajasthan), Rupesh Kar (Bengal), Chetan Kavleka (Goa), Kailash Murarka (Chhattisgarh), Paia Banylla War Nongbri (Meghalaya), D K Vidyarthi (MP)



Joint Secretary: Dinesh Bhil (Gujarat), K B Gurung (Sikkim), Ram Niwas Hooda (Haryana), Sumanta Mohanty (Jharkhand), Komjum Ribba (Arunachal), Joris Paulose Ummacheril (Kerala) and Shihan Hussaini (TN).



Treasurer: Rajendar Singh Tomar (Uttaranchal).


Conclusion:
Last Updated : Jan 18, 2020, 10:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.