ETV Bharat / bharat

ఎయిర్​సెల్​ కేసులో చిదంబరం కస్టడీకి సీబీఐ, ఈడీ విజ్ఞప్తి - Chidambaram's son

ఎయిర్​సెల్ మ్యాక్సిస్​ కేసులో చిదంబరం, ఆయన కుమారుడికి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ తొలగించాలని దిల్లీ కోర్టును కోరాయి ఈడీ, సీబీఐ. కేసు విచారణ కోసం ఇద్దరినీ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశాయి. వాదనలు విన్న న్యాయస్థానం చిదంబరం ముందస్తు బెయిల్​ పిటిషన్​పై తీర్పును ఈ నెల ఐదుకు వాయిదా వేసింది.

ఎయిర్​సెల్​ కేసులో చిదంబరం కస్టడీకి సీబీఐ, ఈడీ విజ్ఞప్తి
author img

By

Published : Sep 2, 2019, 4:44 PM IST

Updated : Sep 29, 2019, 4:34 AM IST

ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరాలను కస్టడీకి అప్పగించాలని దిల్లీ కోర్టును కోరాయి ఎన్​పోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ. ఈ కేసులో వారు విచారణకు సహకరించడం లేదని తెలిపాయి.

ఎయిర్​సెల్ మ్యాక్సిస్​ కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం, ఆయన కుమారుడు దిల్లీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయొద్దని వీరి వినతికి వ్యతిరేకంగా వాదనలు వినిపించాయి సీబీఐ, ఈడీ. కేసు దర్యాప్తునకు వారు ఆటంకం కల్గిస్తారని ఆరోపించాయి.

వాదనలు విన్న దిల్లీ న్యాయస్థానం తీర్పును ఈ నెల ఐదుకు వాయిదా వేసింది.

ఇదీ కేసు...

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఎయిర్​సెల్​, మ్యాక్సిస్ సంస్థల మధ్య రూ.3,500 కోట్లు విలువైన ఒప్పందం జరిగింది. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు మంజూరు చేయడంలో భారీ అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ.

ఇదీ చూడండి: 'ఐఎన్​ఎక్స్​' కేసులో చిదంబరానికి స్వల్ప ఊరట

ఎయిర్​సెల్​ మ్యాక్సిస్​ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరాలను కస్టడీకి అప్పగించాలని దిల్లీ కోర్టును కోరాయి ఎన్​పోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ. ఈ కేసులో వారు విచారణకు సహకరించడం లేదని తెలిపాయి.

ఎయిర్​సెల్ మ్యాక్సిస్​ కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం, ఆయన కుమారుడు దిల్లీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయొద్దని వీరి వినతికి వ్యతిరేకంగా వాదనలు వినిపించాయి సీబీఐ, ఈడీ. కేసు దర్యాప్తునకు వారు ఆటంకం కల్గిస్తారని ఆరోపించాయి.

వాదనలు విన్న దిల్లీ న్యాయస్థానం తీర్పును ఈ నెల ఐదుకు వాయిదా వేసింది.

ఇదీ కేసు...

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఎయిర్​సెల్​, మ్యాక్సిస్ సంస్థల మధ్య రూ.3,500 కోట్లు విలువైన ఒప్పందం జరిగింది. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు మంజూరు చేయడంలో భారీ అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ.

ఇదీ చూడండి: 'ఐఎన్​ఎక్స్​' కేసులో చిదంబరానికి స్వల్ప ఊరట

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin - 2 September 2019
1. Alternative for Germany (AfD) co-leaders Alexander Gauland, Joerg Meuthen and Brandenburg AfD candidate Andreas Kalbitz, arriving at news conference
2. Cutaway of journalist
3. SOUNDBITE (German) Joerg Meuthen, AfD co-leader:
"Yesterday I was asked again and again, now you don't govern, you don't have a government option, has everything been wasted? No, nothing is wasted because as an opposition force we will of course become even stronger now, and at the same time we will face government alliances that are even more fragile."
4. Cutaway of journalist
5. SOUNDBITE (German) Joerg Meuthen, AfD co-leader:
"I compare it a little bit and the European politician in me comes through, with Italy, where you know that the League, formerly the Northern League, has also initiated the changes and they have meanwhile seized all of Italy and certainly that is the dominant people's party there. We are moving in this direction, but here the changes are coming not from the north, but from the east of the country."
6. Cutaway of television camera
7. SOUNDBITE (German) Alexander Gauland, AfD co-leader:
"We have an election result that won't allow us to be left out in the cold permanently. We determine the topics in the country."
8. Cutaway of camera operator
9. Various of Gauland, Meuthen, Kalbitz at news conference
STORYLINE:
German far-right party Alternative for Germany (AfD) said it would become a "stronger" opposition force in the nation despite failing to win state elections in the country's east.
The country's governing parties staved off another crisis with wins in Saxony, a region of around 4.1 million people bordering Poland and the Czech Republic and neighbouring Brandenburg, which has 2.5 million inhabitants and surrounds Berlin on Sunday.
However, AfD nearly tripled its support in Saxony and almost doubled it in Brandenburg compared to previous elections in 2014.
In a news conference in Berlin on Monday, AfD co-leader Joerg Meuthen said the party would be stronger in the future based on the election results.
Merkel's center-right Christian Democratic Union won 32.1% of the vote in Saxony, which it has governed since German reunification in 1990, down from 39% five years ago. AfD took 27.5%, which was its best performance yet in any state election and compares with 9.7% five years ago.
In Brandenburg, the Social Democrats won 26.2% of the vote, down from 31.9% five years ago. Like the CDU's showing in Saxony, it was their worst performance there in 29 years of democracy. The Social Democrats have led Brandenburg since reunification.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 4:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.