ETV Bharat / bharat

ఈ బొమ్మ పోలీసుతో జాగ్రత్త.. అతిక్రమించారో పట్టేస్తుంది! - ట్రాఫిక్​ బొమ్మతో జాగ్రత్త

బెంగళూరు నగరంలో బొమ్మ రూపంలో ఉన్న సరికొత్త ట్రాఫిక్​ పోలీసులు దర్శనమిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించేవారిని పట్టుకునేందుకే ఈ వినూత్న పద్ధతిని పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రయత్నం సఫలమైతే మరో 174చోట్ల బొమ్మ పోలీసులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

a new trafic man doll trend at bengalooru
ఈ బొమ్మ పోలీసుతో జాగ్రత్త.. అతిక్రమించారో జరిమానానే!
author img

By

Published : Nov 27, 2019, 8:05 PM IST

Updated : Nov 27, 2019, 8:19 PM IST

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిని అదుపుచేసేందుకు బెంగళూరు పోలీసులు వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నారు. అచ్చం పోలీసు రూపంలో ఉండే మైనపు బొమ్మలను పలు జంక్షన్ల వద్ద ఉంచుతున్నారు. తద్వారా ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, బస్సులు, లారీ డ్రైవర్లు.. సిగ్నల్స్​ దాటడం, అతివేగంగా వెళ్లడం వంటి రోడ్డు నిబంధనలను అతిక్రమించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని పోలీసులు భావిస్తున్నారు.

a new trafic man doll trend at bengalooru
ఈ బొమ్మ పోలీసుతో జాగ్రత్త.. అతిక్రమించారో పట్టేస్తుంది!

" పోలీసులను కొద్ది దూరం నుంచి చూసిన తర్వాత.. వాహనదారులు హెల్మెట్​తో పాటు సీటు బెల్టు పెట్టుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసును గమనించి.. వాహనాన్ని నడిపే సమయంలో మొబైల్​ ఫోన్లు వాడటం కూడా ఆపేస్తుండటం గమనించిన తర్వాతే.. ఈ బొమ్మ పోలీసులను పెట్టాము. గత రెండు రోజుల్లో బెంగళూరులో ఆరు చోట్ల ఈ బొమ్మ పోలీసులను ఏర్పాటు చేశాం. ఇది సఫలమైతే మరో 174 చోట్ల పెడతాం.

- బీఆర్ రవికాంతే గౌడ, బెంగళూరు అదనపు ట్రాఫిక్​ కమిషనర్​

బొమ్మే అనుకుంటే.. అంతే!

అయితే ఇవి బొమ్మ పోలీసులని వాహనదారులు గుర్తించిన తర్వాత రోడ్డు నిబంధనలు అతిక్రమించే వారు యథావిధిగా వెళ్తారు కదా? అని అనుకుంటున్నారేమో... ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అలా రోడ్డు నిబంధనలు అతిక్రమించే వారిని పట్టుకునేందుకు సరికొత్త ఆలోచనతో వచ్చారు రవికాంతే. ఒకటి, రెండు రోజుల తర్వాత అదే మైనపు బొమ్మ స్థానంలో నిజమైన పోలీసును పెడతామని.. తద్వారా కెమెరాతో ఫొటోలు తీసి రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారికి పక్కా ఆధారాలతో జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ విధానంపై ఓ ఉన్నతస్థాయి ఐపీఎస్ అధికారి విభేదించారు. ఈ పద్ధతి వల్ల పోలీసుశాఖకు అనవర ఖర్చు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

a new trafic man doll trend at bengalooru
ఈ బొమ్మ పోలీసుతో జాగ్రత్త.. అతిక్రమించారో జరిమానానే!
a new trafic man doll trend at bengalooru
ఈ బొమ్మ పోలీసుతో జాగ్రత్త.. అతిక్రమించారో జరిమానానే!

ఇదీ చూడండి: 'శ్రీలంకకూ చైనా భయం- దిల్లీ వైఖరే కీలకం'

AP Video Delivery Log - 1300 GMT News
Wednesday, 27 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1253: Iran US Khamenei No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4242056
Iran leader claims protests US-backed 'conspiracy'
AP-APTN-1247: Hong Kong Police No access Hong Kong 4242054
HKong police to clear hazardous items from campus
AP-APTN-1237: China MOFA AP Clients Only 4242053
China says Pompeo human rights criticism is lies
AP-APTN-1233: Germany Lagarde Euro AP Clients Only 4242052
Lagarde signs euro note as new ECB chief
AP-APTN-1226: South Korea Vietnam Summit No access South Korea 4242051
SKorean president meets Vietnamese PM for summit
AP-APTN-1151: Mali France President No access Mali; No archive 4242048
Mali president on death of French soldiers
AP-APTN-1146: US TX Plant Explosion 3 Must credit KFDM or do not obscure bug; No access Beaumont/Port Arthur; No use US broadcast networks; No re-sale, re-use or archive 4242047
Powerful explosion at Texas chemical plant
AP-APTN-1142: Bangladesh Attack Verdict AP Clients Only 4242038
Death sentence for 7 militants in Bangladesh attack
AP-APTN-1141: France Farmers Protest 2 AP Clients Only 4242045
Tractors block Paris streets in farmers' protest
AP-APTN-1140: US TX Plant Explosion 2 No access Houston market; Must credit KTRK; No use US broadcast networks 4242044
Huge chemical plant explosion in Texas
AP-APTN-1136: Spain COP25 Briefing AP Clients Only 4242043
Environment ministers open COP25 meeting
AP-APTN-1129: Albania Serbia Rescue AP Clients Only 4242041
Serbian rescuers in Albania help in quake recovery
AP-APTN-1112: US Plant Explosion UGC Must credit Casey Porter 4242037
Huge chemical plant explosion in Texas
AP-APTN-1107: Albania Quake Damage AP Clients Only 4242033
Aerials of earthquake damage in Durres
AP-APTN-1101: Turkey Erdogan AP Clients Only 4242031
Erdogan calls for donors for Albania quake victims
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 27, 2019, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.