ETV Bharat / bharat

పెళ్లి కోసం హోర్డింగ్​పైకి ఎక్కేసిన బాలిక - hoarding mp girl marriage

తను ఇష్టపడే బాలుడితో వివాహానికి తల్లి అడ్డు చెప్పిందని ఓ మైనర్ హల్​చల్ చేసింది. ఎత్తైన హోర్డింగ్ పైకి ఎక్కి దూకేస్తానని బెదిరించింది. చివరకు తనకు నచ్చిన బాలుడే నచ్చజెప్పడం వల్ల దిగొచ్చింది.

A girl climbed atop a hoarding at Bhandari Bridge in Indore's Pardesipura
పెళ్లికి ఒప్పుకోలేదని హోర్డింగ్​పైకి ఎక్కేసిన బాలిక
author img

By

Published : Nov 9, 2020, 12:09 PM IST

నచ్చిన బాలుడిని మనువాడేందుకు ఒప్పుకోవాలంటూ మధ్యప్రదేశ్​లో ఓ బాలిక నడి రోడ్డుపై గందరగోళం సృష్టించింది. పెళ్లికి తన తల్లి అంగీకరించలేదని ఎత్తైన హోర్డింగ్​పైకి ఎక్కేసింది. ఇండోర్​లోని పర్దేశిపురలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

హోర్డింగ్ పైకి ఎక్కిన బాలిక కిందకు దూకేస్తానని కుటుంబ సభ్యులను బెదిరించింది. దీంతో స్థానికులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చివరకు ఆ బాలుడు వచ్చి నచ్చజెప్పడం వల్ల మైనర్ దిగొచ్చిందని పర్దేశిపుర స్టేషన్ ఇంఛార్జ్ అశోక్ పాటీదార్ తెలిపారు.

A girl climbed atop a hoarding at Bhandari Bridge in Indore's Pardesipura
హోర్డింగ్​పై కూర్చున్న బాలిక

ఫోన్ చేతిలో పట్టుకొని

హోర్డింగ్​పై ఫోన్​లో మాట్లాడుతున్న మైనర్

ఇదీ చదవండి: మెగాస్టార్​ చిరంజీవికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.