ETV Bharat / bharat

'ఫొని' దెబ్బతీసింది- మంచితనం ఆదుకుంది

ఫొని... ఒడిశాను అతలాకుతలం చేసిన ప్రచండ తుపాను. భారీ వర్షాలు, పెను గాలులతో భారీ ఆస్తి నష్టం మిగిల్చింది. ఎంతో మందిని నిరాశ్రయుల్ని చేసింది. అలా నీడ కోల్పోయిన జీవుల జాబితాలో అనేక పిల్లులు, కుక్కలు ఉన్నాయి. అలాంటి మూగజీవాలకు అండగా నిలిచేందుకు కొందరు ముందుకు వచ్చారు.

'ఫొని' దెబ్బతీసింది- మంచితనం ఆదుకుంది
author img

By

Published : May 16, 2019, 8:42 AM IST

'ఫొని' దెబ్బతీసింది- మంచితనం ఆదుకుంది

అది ఒక జంతువులు, పక్షుల సంరక్షణ కేంద్రం. నిరాదరణకు గురైన ఎన్నో మూగజీవాలు అక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఏకమ్రా జంతు సంక్షేమ సంస్థ... ఒడిశా కటక్​ సమీపంలోని సుందర్​గ్రామ్​లో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.

మే 3న ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని తుపాను కారణంగా సంరక్షణ కేంద్రం దెబ్బతింది. ఎన్నో జీవాలు ఆశ్రయం కోల్పోయాయి. దాతల సహకారంతో సంరక్షణ కేంద్రం పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు.

"ఫొని తుపాను ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటుందని మేము ఊహించలేదు. ముందుగా ఈ మూగజీవాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావించాం. అయితే వాటిని తరలించడానికి సరైన ప్రదేశం మాకు దొరకలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నవి తాత్కాలిక షెడ్లు. అది నిజంగా ఒక పీడకల. ఒకానొక సమయంలో ఈ మూగజీవాలను కోల్పోతామేమో అని భయపడ్డాం. మేము విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన నిధులతోనే నడుస్తోంది."
- పర్బీ పాత్రా, ఏకమ్రా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు

ఇదీ చూడండి: ఒడిశాలో 'ఫొని' నష్టం రూ.12వేల కోట్లు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - May 14, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of screenshots of The Washington Post story "Trump has no idea what he's doing"
2. Various of screenshots of Politifact story "Who pays for US tariffs on Chinese goods? You do"
3. Screenshot of The New York Times story "Trump's tariffs on China are a new tax on Americans"
FILE: Washington D.C., USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
4. Various of White House
5. Capitol Hill
FILE: New York City, USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of pedestrians
7. Various of clothes store, shoppers
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
8. Various of people counting U.S. dollar banknotes
9. RMB banknotes going through cash counting machine
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
10. Tian'anmen Rostrum
11. Chinese national flag
12. Various of Tian'anmen Square
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
13. Various of workers at production line
FILE: Ningbo City, Zhejiang Province, east China - Date Unknown (CGTN - No access Chinese mainland)
14. Various of port scenes, containers
FILE: Qingdao City, Shandong Province, east China - Date Unknown (CCTV - No access Chinese mainland)
15. Truck loaded with container
16. Ship at Qingdao Port
Mainstream media in the United States have expressed concerns about President Donald Trump's latest tariff policy against China, believing it is the Americans who finally pay the price.
President Trump declared an increase of tariffs on 200 billion U.S. dollars' worth of Chinese goods from 10 percent to 25 percent as from May 10. The decision was made when the latest China-U.S. trade talks were still underway.
Eugene Robinson, a Pulitzer Prize winner in 2009 and the chair of the Pulitzer Prize Board from 2017 to 2018, wrote in his Monday column at The Washington Post that "Trump has no idea what he's doing."
The columnist pointed out that Trump's old trick of changing mind at the last minute "in hopes of bullying his way to a better deal" does not work with China at all. The only influence would be startled investors find their fear of "no winners, only losers in trade war" being realized.
The Trump administration insists that China is paying huge tariff to the U.S., however, it is not the truth in the eyes of people with some insight.
The Politifact website published a story on Tuesday unraveling the secret that Trump tries to hide with its title "Who pays for US tariffs on Chinese goods? You do."
The New York Times is even more plainspoken, claiming "Trump's tariffs on China are a new tax on Americans." The story wrote in its first paragraph that "It is a simple fact and it remains true no matter how many times Mr. Trump insists the money will come from China."
Following Trump's announcement, China on Monday announced tariff hikes ranging from 5 percent to 25 percent on 60 billion dollars' worth of U.S. goods.
A commentary from China Radio International (CRI) under the China Media Group (CMG) said China's move "demonstrates its determination to resolutely strike back against the U.S. tariff moves. We believe China surely will take further countermeasures."
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.