ETV Bharat / bharat

నిష్పక్షపాతంగా సభను నిర్వహిస్తా: ఓం బిర్లా

సంఖ్యా బలంతో సంబంధం లేకుండా సభలోని అన్ని పార్టీల సభ్యులకు గళం వినిపించే అవకాశమిస్తానని నూతనంగా ఎన్నికైన లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా హామీ ఇచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం సభలో ఆయన ప్రసంగించారు. సభ సజావుగా సాగేలా అందరూ సహకరించాలని కోరారు.

ఓం ప్రకాశ్​ బిర్లా
author img

By

Published : Jun 19, 2019, 3:45 PM IST

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ప్రసంగం

నిష్పక్షపాతంగా సభను నిర్వహిస్తానని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత లోక్​సభలో సభ్యులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నియమ నిబంధనల ప్రకారం సభను విజయవంతంగా నడిపిస్తానని ఎంపీలకు హామీ ఇచ్చారు.

పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓం బిర్లా ప్రశంసించారు. ప్రభుత్వం సభలో మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీ తనంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరి మాటలను సభ వింటుందని అన్నారు.

సభను సజావుగా నిర్వహించేందుకు సభ్యులందరూ సహకరించాలని సభాపతి బిర్లా కోరారు. ఎంపీలంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రశ్నలనే లేవనెత్తాలని సూచించారు.

"నాపై నమ్మకముంచి ఎన్నికలో మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు. నేను కూడా 2014 నుంచి 2019 వరకు మీ మధ్యే కూర్చున్నా. లక్షల మంది ప్రజల మద్దతుతో.. వారి విశ్వాసం, భరోసాలతో ఈ సభలో అడుగుపెడతాం. సభలోకి వచ్చాక ప్రజల స్వరం సభలో వినిపిస్తామని మన నియోజకవర్గ ప్రజలు, మొత్తం దేశం ప్రజలు ఆకాంక్షిస్తారు. అన్ని పార్టీలు విశ్వాసం వ్యక్తం చేసినట్టు సభాపతి పీఠం నిష్పక్షపాతంగా ఉండాలి. ఉంటుంది. సభ్యులందరూ నాకు ఇచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ.. విధులను సమర్థంగా నిర్వహిస్తా. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సభను నడుపుతా. మీరూ సహకరిస్తారని నమ్ముతున్నా. మీరు నిశ్చింతగా ఉండండి. పార్టీల సంఖ్య సభలో ఏ విధంగా ఉన్నా మీ స్వరాన్ని వినిపించేలా చూడటమే కాక, మీ ప్రయోజనాలను సంరక్షించే బాధ్యత నాది. " - ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​

ఇదీ చూడండి : 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై అఖిలపక్షం భేటీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Orlando - 18 June 2019  
1. Wide, audience cheering President Donald Trump
2. Various, Trump gets audience to cheer for campaign slogans
3. SOUNDBITE (English) Donald Trump, US President:
"Are you ready? First we do make America great again. Then we do keep America great. Let me hear it. Ready. Make America Great Again. (Audience cheers.) Not bad, not bad. I would have said that three years ago wouldn't be a contest right? You're ready. Keep America great. (Audience cheers louder) Wow. (Audience chants, U-S-A, U-S-A. U-S-A) I'm sorry MAGA country but that wasn't too close. I thought you had it one and then I heard this cheer my eardrums will never be the same. Keep America great."
4. Close-up audience applauding
5. SOUNDBITE (English) Donald Trump, US President:
"We're going to keep it better than ever before. And that is why tonight I stand before you to officially launch my campaign for a second term as president of the United States. (Applause)
6. Wide
7.SOUNDBITE (English) Donald Trump, US President:
"When I get behind my desk in the beautiful Oval Office I think about only one thing. How the American people are going to win-win-win today. And I'm fighting for you and I think you see that. Not easy. But I love it. And the reason I love it. Because there have been few presidents that have been able to do. What we've been able to do for you. And it is a great, great feeling. Thank you. I love it."
8. Close-up audience
9. SOUNDBITE (English) Donald Trump, US President:
"Together we're breaking the most sacred rule in Washington politics. We are keeping our promises to the American people. Because my only special interest is you. I don't have a special interest I don't care. I don't."
10. Wide, Trump speaking
STORYLINE:
Jabbing at the press and poking the eye of the political establishment he ran against in 2016, US President Donald Trump officially kicked off his re-election campaign Tuesday with a grievance-filled Florida rally that focused more on settling scores than laying out his agenda for a second term.
Addressing a crowd of thousands at the Amway Center in Orlando, Florida, Trump took a moment to poll the audience as to what was a better campaign slogan - his signature 2016 Make America Great Again or a newer version Keep America Great.
By acclamation, the Keep America Great slogan won.
The apocalyptic language and finger-pointing made clear that Trump's 2020 campaign will probably look a whole lot like his improbably successful run three years ago.
"We're going to keep it better than ever before," he declared. "And that is why tonight I stand before you to officially launch my campaign for a second term as president of the United States."
Of course, Trump never really stopped running.
He officially filed for re-election on January 20, 2017, the day of his inauguration, and held his first 2020 rally in February, 2017, in nearby Melbourne, Florida.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.