ETV Bharat / bharat

ఆయిల్​ ట్యాంకర్​లో మంటలు- ఏడుగురు మృతి! - Dhule latest news

Dhule (Maharashtra)- 6 to 7 persons were killed and many injured when Indian Oil Gas tanker caught fire near Ajang Gaon. details awaited.

tanker
ట్యాంకర్​
author img

By

Published : May 18, 2020, 5:54 PM IST

Updated : May 18, 2020, 6:28 PM IST

17:45 May 18

ఆయిల్​ ట్యాంకర్​లో మంటలు- ఏడుగురు మృతి!

Indian Oil Gas tanker caught fire near Ajang Gaon
ఆయిల్​ ట్యాంకర్​లో మంటలు- ఏడుగురు మృతి!

మహారాష్ట్ర ధులే జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అజాంగ్​ గావ్ వద్ద ఇండియన్​ ఆయిల్​ గ్యాస్​ ట్యాంకర్​లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

Last Updated : May 18, 2020, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.