ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో రూ. 250 కోట్ల హెరాయిన్​ పట్టివేత - Punjab gurudaspur heroin

పంజాబ్​లోని గురుదాస్​పుర్​లో అక్రమంగా తరలిస్తున్న 50 ప్యాకెట్ల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు బీఎస్​ఎఫ్​ సిబ్బంది. వాటి విలువ సుమారు రూ. 250 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

50 kilo heroin seized by bsf in gurdaspur
ఆ రాష్ట్రంలో రూ. 250 కోట్ల హెరాయిన్​ పట్టివేత
author img

By

Published : Jul 19, 2020, 11:21 AM IST

పంజాబ్​లోని గురుదాస్​పుర్​లో సుమారు 50 ప్యాకెట్ల(50 కేజీలు) హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నాయి భారత భద్రతా బలగాలు(బీఎస్​ఎఫ్​). భారత్​ నుంచి పాక్​కు సరకును తరలిస్తుండగా.. నాగాలి ప్రాంతంలో హెరాయిన్​ను పట్టుకున్నట్లు తెలిపారు బీఎస్​ఎఫ్​ సిబ్బంది.

పట్టుబడిన హెరాయిన్​ విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుందని అంచనా వేసిన అధికారులు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఈ జాగ్రత్తలతో ఇక ఆన్‌లైన్‌లోనే ఆరోగ్యం!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.