రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు వ్యక్తులు మరణించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. దిల్లీ నుంచి అలహాబాద్‌కు వెళ్తుండగా.. ఆగ్రా- లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ వేపై కారు అదుపుతప్పి ముందు డివైడర్‌ను, అనంతరం ట్రక్కును ఢీకొట్టింది.
మృతుల్లో దంపతులు సహా.. వారి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:'రాజా'పై ప్రేమతో శునకాలయం నిర్మాణం