ETV Bharat / bharat

అసోం, బిహార్​లో వరద ఉద్ధృతి- 207 మంది మృతి

బిహార్‌, అసోంలో జలవిలయం కొనసాగుతోంది. ఇప్పటివరకు వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 207కు చేరింది. అసోంలో 80, బిహార్​లో 127 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం సహాయానికై త్వరలోనే లేఖ రాయనున్నట్లు బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తెలిపారు.

అసోం, బిహార్​లో వరద ఉద్ధృతి- 207 మంది మృతి
author img

By

Published : Jul 27, 2019, 4:54 AM IST

Updated : Jul 27, 2019, 8:10 AM IST

అసోం, బిహార్​లో వరద ఉద్ధృతి- 207 మంది మృతి

ఉత్తరాది రాష్ట్రాలు బిహార్​, అసోంలలో వరదల బీభత్సం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్క రోజే రెండు రాష్ట్రాల్లో 9 మంది మృతి చెందారు. ఫలితంగా మృతుల సంఖ్య 207కు చేరింది. బిహార్​లో 13, అసోంలో 17 జిల్లాల్లో జల విలయం కొనసాగుతోంది.

వరదల ధాటికి బిహార్​లో 127 మంది, అసోంలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు.

అసోం..

రాష్ట్రంలోని కురిచ్చు నది ఉద్ధృతితో బార్​పేట, నల్బారి, బక్సా, చిరాంగ్​, కొక్రాఝర్​, దుబిడీ, దక్షిణ సల్మారా జిల్లాలు నీట మునిగాయి. 17 జిల్లాల్లోని 2,078 గ్రామాల్లో సుమారు 27.15 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. 768 శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు సహాయం అందిస్తున్నారు. రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర, జియా భరాలి, పుథిమరి, మనాస్​, బేకి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

బిహార్​...

బిహార్​లోని పలు జిల్లాల్లో వరదల ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్క శుక్రవారమే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దర్భంగ జిల్లాలో ఇద్దరు, కిషన్​గంజ్​లో ఇద్దరు ఉన్నారు. 13 జిల్లాల్లో 82.84 లక్షల మంది వరదల ప్రభావానికి గురయ్యారు.

కేంద్ర సాయం కోసం...

రాష్ట్రంలో వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపాలని త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​. వారి నివేదిక ప్రకారం కేంద్రం నుంచి తగిన సాయం అందించాలని కోరనున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: జలపాతంతో భద్రం.. వీళ్లిలా బతికి బైట పడ్డారు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rome - 26 July 2019
1. Wide of press conference with Gabriel Changson Chang, Deputy Chairman of South Sudan's National Pre-Transitional Committee (right on screen) and Mauro Garofalo, Sant'Egidio (Catholic association) spokesperson
2. Sant'Egidio press relase
3. SOUNDBITE (English) Gabriel Changson Chang, Deputy Chairman, National Pre-Transitional Committee:
"So these are the five parties who appended their signatures to the peace agreement, committing themselves to ending the war in South Sudan. And by doing so, alleviating the suffering of the people of South Sudan. And restoring stability in the country, and stopping the destruction of the country. With that commitment, we are here today working as a team. A committee composed of 10 members, our motto is 'let us make the impossible possible.'"
4. Wide of press conference
5. SOUNDBITE (English) Gabriel Changson Chang, Deputy Chairman, National Pre-Transitional Committee:
"Now, we have a number of challenges or benchmarks to be met before we can form our unified or our unity government at the end of this pre-transitional period. And these are the security arrangements, which we committed ourselves to undertaking that all the forces of the Government of the Republic of South Sudan, and the forces of the opposition parties have to be unified in a process that they will - at the end of that process - they will form one national security organ."
6. Mid of press conference
7. SOUNDBITE (English) Gabriel Changson Chang, Deputy Chairman, National Pre-Transitional Committee:
"So, it is a process that when we take our forces into containment areas, that committee will be working to identify who are the child soldiers in those forces. And as soon as they are identified, they will be released and this is being done in collaboration with DDR (programme) and the Red Cross. So, this process we have committed ourselves to weeding out any child soldiers in our forces."
8. Journalists listening
9. SOUNDBITE (English) Mauro Garofalo, Sant'Egidio spokesperson:
"When it comes to the visit (to South Sudan) of the Pope (Francis), I do not have dates for the visit. We only know that the will of His Holiness to visit the country is intact. He is paying a lot of attention to the country, to the sufferings of its people and to developments on the ground, so, sooner or later, it will happen."
10. Camera operator
11. End of press conference
STORYLINE:
A group of leaders from South Sudan visited Rome on Friday at the invitation of a Catholic group trying to help with the peace process in the country.
The leaders spoke about the complicated process of forming a national military which include the rival factions in the country and efforts to release child soldiers.
Pope Francis has been active in supporting the peace agreement signed in Ethiopia in September 2018.
Last April the Pope invited the leaders of the South Sudanese factions to the Vatican and in a dramatic gesture kissed their feet and begged them to work for peace.
During a press conference Friday, a papal spokesperson said that there were no scheduled plans for Francis to visit South Sudan, however added that it would happen "sooner or later."
Civil war broke out in the country immediately after they established independence from Sudan in 2011.  
South Sudan remains the newest country in the world but is afflicted by violence and internal conflict.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 27, 2019, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.