ETV Bharat / bharat

ఇంట్లో మంటలు- ఐదుగురు సజీవ దహనం - అగ్నికి ఆహుతైన కుటుంబం

తమిళనాడు సేలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. విద్యుత్​ షాట్​ సర్క్యూట్​ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

5 members of a family die in fire accident
అగ్నికి ఆహుతైన కుటుంబం.. అయిదుగురు బలి
author img

By

Published : Sep 4, 2020, 1:41 PM IST

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. సేలం జిల్లా కురంగుచావడిలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురు అగ్నికి ఆహుతయ్యారు. మృతులలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంటి బయట ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిద్రపోతున్న ఆ కుటుంబసభ్యులు తేరుకొనేలోపే అగ్ని జ్వాలల్లో చిక్కుకుని మృతిచెందారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలవ్వగా.. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విద్యుత్​ షాట్​ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.