దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24గంటల వ్యవధిలో 1035 కేసులు వెలుగుచూశాయి. 40మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
![40 deaths and 1035 new cases in last 24 hours, the sharpest ever increase in cases in India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6746163_cases.jpg)
ఇదీ చూడండి:- 14 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు!