దేశంలో 38,310 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో 490 మంది మరణించారు.
![corona cases in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9409898_covid-19-telugu.jpg)
- రికవరీ రేటు: 91.96%
- మరణాల రేటు: 1.49%
సోమవారం ఒక్కరోజు 10,46,247 కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 11,17,89,350కి చేరింది.