ETV Bharat / bharat

కాల్​ సెంటర్​ స్కామ్​లో ముగ్గురు భారతీయ అమెరికన్లకు శిక్ష - 3 Indian-Americans Among 8 People Sentenced in Call center scheme

భారత్​ కేంద్రంగా కాల్ సెంటర్​ పేరిట మోసాలకు పాల్పడి అమెరికన్లకు 3.7 మిలియన్ డాలర్ల మేర నష్టం కల్గించారని 8 మందికి శిక్ష విధించింది అమెరికా న్యాయస్థానం. వీరిలో ముగ్గురు భారతీయ అమెరికన్లు ఉన్నారు.

3 Indian-Americans among 8 people sentenced in call center fraud scheme in US
అమెరికా కోర్టులో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు శిక్ష
author img

By

Published : Jan 28, 2020, 12:03 PM IST

Updated : Feb 28, 2020, 6:31 AM IST

కాల్​ సెంటర్ల పేరిట మోసాలకు పాల్పడ్డ ముగ్గురు భారతీయ అమెరికన్లు సహా ఎనిమిది మందికి అమెరికా ​ కోర్టు శిక్ష ఖరారు చేసింది. వేలాది మంది అమెరికన్లకు సమారు 26 కోట్ల 40 లక్షల రూపాయల మేర మోసగించినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. భారత్​ కేంద్రంగా వీరంతా కాల్​ సెంటర్ మోసాలకు పాల్పడినట్లు అమెరికా న్యాయవాది తెలిపారు.

అహ్మదాబాద్​ నుంచే..

మహ్మద్​ ఖాజిమ్​, పాలక్​ కుమార్ పటేల్​, మహ్మద్ సోజబ్​ మోమిన్​ అనే ముగ్గురు భారతీయ అమెరికన్లు కాల్​సెంటర్​ ముఠాలో భాగస్వాములు. గుజరాత్​ అహ్మదాబాద్​లోని కాల్​సెంటర్ల నుంచి వీరు మోసాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధరించింది. దోషులకు ఆరు నెలల నుంచి నాలుగేళ్ల తొమ్మిది నెలల వరకు శిక్ష విధించింది.

"కోర్టుకు అందిన సమాచారం ప్రకారం వీరంతా భారత్​లోని ముఠాతో కలిసి కాల్​ సెంటర్ పథకంతో మోసాలకు పాల్పడ్డారు. అక్రమంగా సమాచారం సేకరించి కాల్​ సెంటర్ల నుంచి బాధితులకు ఫోన్​ చేశారు. అంతర్గత రెవెన్యూ సేవలు అందిస్తామని, రుణాలు ఇస్తామంటూ అమెరికాలో వేలాది మంది అమాయక ప్రజలను మోసం చేసి లాభాలు ఆర్జించారు."

-బ్యూంగ్​ జే, అమెరికా న్యాయవాది.

భారత్​ సహకరించాలి..

ఇలా అమాయకుల సొమ్ము కాజేస్తున్నవారు అమెరికాలో ఉన్నా, భారత్​లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నా వారిని పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
కాల్​సెంటర్​ పేరిట​ మోసాలకు పాల్పడుతున్నారని 27 మందిపై నేరారోపణలున్నాయి.. ఇందులో శిక్ష పడ్డ ఎనిమిది మంది సహా.. ఐదు కాల్ సెంటర్లు, ఏడుగురు భారతీయులపై అభియోగాలున్నాయి. వారి పనిబట్టేందుకు భారత్​ సహకారం కోరుతోంది అమెరికా​.

ఇదీ చదవండి:ప్లాస్టిక్​ సీసాలతో అంగన్​వాడీ కేంద్రాల నిర్మాణం

Intro:(रेडी pkg पाठवत आहे, आणि viz ही पाठवून ठेवत आहे)

देशातील पर्यटकांनो विदेशी पर्यटकांचा 'हा' आदर्श घ्या

रत्नागिरी, प्रतिनिधी

विदेशी पर्यटक स्वच्छतेच्या बाबतीत किती दक्ष असतात ते दाखवून दिलंय जर्मनीतून आलेल्या पर्यटकांनी. फेलिक्स वरगा आणि जेनी क्रिस्ट हे भारतात फिरण्यासाठी आलेत. पण सध्या सोशल मिडियावरून भारताच्या प्रजासत्ताक दिनाला समु्द्रकिनारा स्वच्छ करतानाचे यांचे व्हिडिओ सोशल मिडियावरून चांगलेच व्हारल झालेत. हे दोघे पर्यटक मांडवी जवळच्या एका हाॅटेलमध्ये उतरले होते, त्यावेळी त्यांच्या नजरेच हाॅटेलच्या समोर असलेल्या किनाऱ्यावरील कचरा त्यांना स्वस्थ बसू देईना. अखेर हे दोघे किनाऱ्याच्या साफ सफाईसाठी स्वतः उतरले. स्वतः त्यांनी किनाऱ्यावरील समुद्राच्या पाण्यासोबत वाहून आलेला कचरा उचलण्यास सुरवात केली.
परदेशातून आलेले पर्यटक किनाऱ्याची साफ सफाई करताय म्हटल्यानंतर रत्नागिरीतील नागरिक सुद्धा या स्वच्छता मोहिमेत उतरले. समुद्रकिनारे स्वच्छ राखणे ही प्रत्येक पर्यटकाची जवाबदारी आहे. त्यामुळेच याच हेतूने बहुदा फेलिक्स वरगा आणि जेनी क्रिस्ट स्वच्छता मोहिमेत उतरले. त्यामुळे अस्वच्छता पसवणाऱ्या प्रत्येकाच्या डोळ्यात या परदेशातून आलेल्या दोन पर्यटकांनी अंजन घालण्याचंच काम केलं.

बाईट-1- जेनी क्रिस्ट. पर्यटक

2() फेलिक्स वरगा. पर्यटक

Body:देशातील पर्यटकांनो विदेशी पर्यटकांचा 'हा' आदर्श घ्याConclusion:देशातील पर्यटकांनो विदेशी पर्यटकांचा 'हा' आदर्श घ्या
Last Updated : Feb 28, 2020, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.