ETV Bharat / bharat

పాక్ దుశ్చర్యకు మరో ఇద్దరు భారత జవాన్లు బలి - India-pak border

పాకిస్థాన్​ సైన్యం మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్ ​నౌగామ్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద దాడులకు తెగబడి ఇద్దరు భారత జవాన్లను బలిగొంది.

2 soldiers killed, 4 hurt in unprovoked ceasefire violation by Pak in J&K's Kupawara
పాక్ దుశ్చర్యకు మరో ఇద్దరు భారత జవాన్లు బలి
author img

By

Published : Oct 1, 2020, 3:15 PM IST

నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాక్​. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌ​గామ్ సెక్టార్​​ వద్ద పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

భారత సైన్యం లక్ష్యంగా మోర్టార్ షెల్స్​ను పాక్​ ప్రయోగించినట్లు అధికారులు చెప్పారు. భారత్ సైన్యం దీటుగా జవాబిచ్చిందని తెలిపారు.

ఇదీ చూడండి: భారత్ చేరనున్న వీవీఐపీ విమానం 'బోయింగ్​ 777'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.